Song: Nacahavule Nachavule
Movie: Virupaksha
Music: B. Anjaneesh Loknath
Singers: Karthik
Lyricist: Krishna Kanth
Cast: Sai Dharam Tej, Samyuktha Menon
Label: Sony Music
Year: 2023
నచ్చావులే నచ్చావులే ఏరోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీకొంటె వేషాలే చూసాకే
తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురూ మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే
ఏ నచ్చావులే నచ్చావులే ఏరోజు చూశానో ఆ రోజే
కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా.. నా...
అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడు నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏరోజు చూశానో ఆ రోజే
పైకి అలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావె కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వుచాలే
తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావె ఎదురు పది కూడా ఎవరోలా నను చూస్తావే బెదురూ మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే
నచ్చావులే నచ్చావులే ఏరోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
Nachavule Nachavule Yeroju Chusano Aa Roje Nachavule Nachavule Nee Konte Veshale Chusake
Thadabadani Theeru Needhe Thegabaduthu Dhukuthave Edhurupadi Kooda Evarolaa Nanu Chusthave Bedhuru Mari Ledha Anukundhe Nuvvu Chesthave
Ye Nachavule Nachavule Yeroju Chusano Aa Roje
Kapati Kapati Kapati Kapati Kapati Kapatiya Naa.. Naa...
Appude Telusukunte Anthalo Artham Kave Pogaruke Anukuve Addhinave Paddathe Parikinilone Unnada Annttundhe Ammadu Nammithe Thappu Nadhe
Nanninthala Yemarchina Aa Maaya Needhe Nachavule Nachavule Yeroju Chusano Aa Roje
Paiki Ala Kanipisthave Matatho Maripisthave Manasuke Musugune Vesinave Kastame Daatesthave Istame Daachesthave Lopalo Lokame Undi Leve Naakandhulo Emulano Chotivvuchale
Thadabadani Theeru Needhe Thegabaduthu Dhukuthave Edhuru Padi Kuda Evarolaa Nanu Chusthave Bedhuru Mari Leda Anukundhe Nuvvu Chesthave
Nachavule Nachavule Yeroju Chusano Aa Roje Nachavule Nachavule Nee Konte Veshale Chusake
