Song: Merise Mabbullo
Movie: Anni Manchi Sakunamule
Music: Mickey J Meyer
Singers: Nakul Abhyankar, Ramya Bhat Abhyankar
Lyricist: Rahman
Cast: Santosh Soban, Malvika Nair
Label: Sony Music South
Year: 2023
గలగల ఏరులా ప్రవహించాలిలా అడుగడుగో అలల తుళ్ళిపడేలా
ఈ తిరుగుడు ఏల ఈ తికమకలేల నువ్వెటువెళ్ళాలో నీకే తెలియలా...
ఇదిగో... దాటేస్తే వెనక్కి పోలేం ఓ ఓ ఓ, ఓ ఓ ఓ
మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో ఏదో చిత్రం గీసే హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో చైత్రాలే... పూయించే...
ఈ... దారని నేస్తం ఏ గమ్యం కాని శాశ్వతం ఓ ఓ ఓ ఓ ఓ పదా మలుపు ఏదైనా అలా పలకరించేద్దాం లే లే లే
తెలియదు కదా మనముందు కనులే చెదిరే చిత్రాలెన్నున్నాయో ఏం చూపిస్తాయో మనసుతో చూసే కలో నిజం ఒకే జగం కదా పెదవులపై మెరుపే వెలుగై నడిపే
కబురులు నో నో ఈ కవితలు నో నో మైమరుపులు నో నో నోన్నో నోన్నో నో
పరుగులు నో నో ఈ మెలికలు నో నో ఈ తగువులు నో నో ఓ ఓ అసలెందుకు ఈ గొడవంతా
మెరిసే మెరిసే మెరిసే మబ్బుల్లో ఏదో చిత్రం గీసే హో విరిసే విరిసే విరిసే నవ్వుల్లో చైత్రాలే పూయించేయ్
ఈ... దారని నేస్తం ఏ గమ్యం కాని శాశ్వతం ఓ ఓ ఓ ఓ ఓ పదా మలుపు ఏదైనా అలా పలకరించేద్దాం లే లే లే
Gala Gala Erulaa Pravahinchaalilaa Adugadugo Alalaa Thulli Padelaa..
Ee Thirugudu Elaa Ee Thikamakalelaa Nuvvetu Vellaalo Neeke Teliyaalaa...
Idhigo Daatesthe Venakki Polem O O O, O O O
Merise Merise Merise Mabbullo Edho Chitram Geese Ho, Virise Virise Virise Navvullo Chaitraale Puvvinchey
Ee Daare Nee Nestham Ye Gamyam Kaadhe Shashwatham Ho O O O O Padha Padha Malupu Edhainaa Alaa Palakarincheddham, Lele Le Le
Teliyadhu Kadhaa Munmundhu Kanule Chedhire Chitraalennunnaayo Emo Choopisthaayo
Manasutho Choosey Kalaa Nijam Oke Jagam Kadha Pedavulapai Merupe Velugai Nadipe
Kaburulu No No Ee Kavithalu No No Maimarupulu No No No No No No No
Parugulu No No Ee Melikalu No No Ee Taguvulu No No Asalendhukee Godavantha