Share This Site For Music Lovers

Kalallo Song Lyrics - Virupaksha

Song: Kalallo
Movie: Virupaksha
Music: B. Anjaneesh Loknath
Singers: Anurag Kulkarni, Madhusree
Lyricist: Ananth Sriram
Cast: Sai Dharam Tej, Samyuktha Menon
Label: Sony Music
Year: 2023
o9zUdK37R0I
PostTitle:కలల్లో సాంగ్ లిరిక్స్ - విరూపాక్ష Song:కలల్లో Movie:విరూపాక్ష Music:బి. అంజనీష్ లోకనాథ్ Singers:అనురాగ్ కులకర్ణి, మధుశ్రీ Lyricist:అనంత్ శ్రీరామ్ Cast:సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ Label:సోనీ మ్యూజిక్

కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే

పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళలోపట

ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో

అటు ఇటు తెలియని పాదం ఉరేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో

కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే

పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళ లోపట

నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే తపస్సులా తపస్సులా నిన్నే స్మరించనా స్మరించనా

హ్మ్ పొగడ్తలా పొగడ్తలా ఉన్న వినేందుకు ఓ విధంగా బాగుందే వయసులో వయసులో అంతే క్షమించినా క్షమించినా

చిలిపిగా... ఆ ఆ ఆ ఆ ఆ మనసులో రహస్యమే ఉన్నా భరించనా భరించనా

కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే లలలల లలల్లలా లలల్లలా లా లా లలలలా లలలా

ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే లలలల లలల్లలా లలల్లలా లా లా లలలలా లలలా

ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో

అటు ఇటు తెలియని పాదం ఉరేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో

కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే

లల్లలల్ల లల్లలల్లలలల లల్లలల్ల లల్లలల్లలలల

Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente Ila Ayomayanga Nenunna Idhantu Telchavemite

Padhe Padhe Adakku Nuvvinka Pedhalatho Anoddhu Aa Maata Padhalalo Vethukku Dhanninka Kathundi Kalla Lopata

Evariki Teliyani Lokam Chupisthundhe Nee Maikam Idhi Nijama Mari Mahima Emo

Atu Itu Teliyani Paadham Urikedhendhuku Papam Avasarama Kudi Edamo Emo

Nuvvochhi Na Prapancham Avuthunte Prapanchame Nishabdamavuthundhe Thapassula Thapassula Ninne Smarinchana Smarinchana

Hmm Pogadthala Pogadthala Unna Vinenedhuku O Vidhanga Bagundhe Vayasulo Vayasulo Anthe Kshaminchina Kshaminchina

Chilipiga... Aa Aa Aa Mansulo Rahasyame Unna Bharinchana Bharinchana

Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente Lalalala Lalallalaa Lalallalaa Laa Laa Lalalalaa Lalalaa

Ila Ayomayanga Nenunna Idhantu Telchavemite Lalalala Lalallalaa Lalallalaa Laa Laa Lalalalaa Lalalaa

Evariki Teliyani Lokam Chupisthundhe Nee Maikam Idhi Nijama Mari Mahima Emo

Atu Itu Teliyani Paadham Urikedhendhuku Papam Avasarama Kudi Edamo Emo

Kalallo Ne Ulikki Padhuthunna Nijanni O Kolikki Thevente

Lallalalla Lallalallalalala Lallalalla Lallalallalalala

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.