Song: Modati Saari
Movie: Crazy Fellow
Music: RR Dhruvan
Singers: Ramya Behera
Lyricist: Raghuram
Cast: Aadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon
Label: Aditya Music
Year: 2022
g_yS8fprPAMకలవలేదు ఇన్నాళ్ళు కననెలేదు ఈ కలలు కొత్తగుంది ఈ అల్లరి తెలుపలేని భావాలే మనసులోన చేరాయి వింతగుంది ఈ వైఖరీ
నా కనులే నిదరే మరిచే నా పెదవే నిన్నే పిలిచే నా అడుగే నీకై నడిచే మరి నాలో ప్రాణం నిను కోరగా మొదటిసారీ మనసు జారీ చెలిమి కోరీ నిన్ను చెరీ
నీ రాకతో మారిందే లోకం నచ్చేట్టుగా నీ ధ్యాసలో సాగిందే కాలం గమ్మత్తుగా ఇదివరకెపుడూ ఇలా లేని ఆనందమే పరిచయమయ్యింది నీ ఊహతో
కల నిజమైనట్టుగా ఉంది ఈ బంధమే అడుగులు వేస్తుంటె నీ ఊసుతో కవితలు నీవల్లే కథలు నీ వల్లే కలవరమాయే మదిలో ఇలా
మొదటిసారీ ( మొదటిసారీ ) మనసు జారీ ( మనసు జారీ ) చెలిమి కోరీ ( చెలిమి కోరీ ) నిన్ను చెరీ ( నిన్ను చెరీ )
Kalavaledhu Innaallu Kananeledhu Ee Kalalu Kotthagundhi Ee Allari Telupaleni Bhaavaale Manasulona Cheraayi Vinthagundhi Ee Vaikhari
Naa Kanule Nidure Mariche Naa Pedave Ninne Piliche Naa Aduge Neekai Nadiche Mari Naalo Praanam Ninu Koragaa Modati Saari Manasu Jaari Chelimi Kori Ninne Cheri
Nee Raakatho Maarindhe Lokam Nachhettuga Nee Dhyaasalo Saagindhe Kaalam Gammatthugaa Idhivarakepudu Ilaa Leni Aanandame Parichayamayyindhi Nee Oohatho
Kala Nijamainattuga Undhi Ee Bandhame Adugulu Vesthunte Nee Oosutho Kavithalu Neevalle Kathalu Neevalle Kalavaramaate Madhilo Ila
Modati Saari ( Modati Saari ) Manasu Jaari ( Manasu Jaari ) Chelimi Kori ( Chelimi Kori ) Ninne Cheri ( Ninne Cheri )
