Pranam Pothunna Song Lyrics - Love Today - 2022

Pranam Pothunna Song Lyrics Telugu and English- Love Today - 2022
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Pranam Pothunna Love Today Yuvan Shankar Raja Yuvan Shankar Raja Kalyan Chakravarthy Tripuraneni Pradeep Ranganathan, Sathyaraj, Ivana Adithya Music 2022 RZYakKBrEIw

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవక నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..

ఓ ముల్లై వస్తే
నిన్ను గుచ్చెందుకు కాలమే
కంచెలాగ కడత
నిన్ను కాచెందుకు నా ప్రాణమే..
గాలే కనుల్ని తాకి పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా నేనీ సైనికుడై..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవక నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..

నువ్వై కలవే నన్ను కనులుగా మార్చేసావే తెలుసా
నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలానే చేసావే..
నిన్నే నేను వెతుకుతు ఉంటే మారుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే..

విడిపోతూ కలిసే కానురెప్పల్లో చప్పుడు నేకానూ
నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను
నా నమ్మకనే నువ్వు...

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడవక నీతోనే..

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నేలెనే..


Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Neyponey
Janmalugaa Pudutuntaa
Ninnu Vidhavaka Neethoney..

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Neyponey
Sathyamugaa Chebuthunnaa
Ninnu Vidhichika Neyponey..

O Mullai Vastey
Ninnu Gucchenduku Kaalamey
Kanchelaaga Kadathaa
Ninnu kaachenduku Naa Pranamey..
Gaaley Kannulni Thaaki
Pudithey Kantathadey
Vo Velai Thudichesthuntaa
Neynee Sainikudai..

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Neyponey
Janmalugaa Pudutuntaa
Ninnu Vidhavaka Neethoney..

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Neyponey
Sathyamugaa Chebuthunnaa
Ninnu Vidhichika Neyponey..

Nuvvai Kalavey
Nannu Kanulugaa Maarchesaavey Thelusaa
Navvai Kadaley
Neelo Thirigey Thirigey Alaney Chesaave..
Ninney Nenu Vethukuthu Untey
Marugai Pothaavey
Pasipilladalley Aligaanante
Thirigey Vastaavey..

Vidipothoo Kalisey
Kanureppallo Chappudu Neykaanoo
Nuvvu Peelche Swaasai
Neelo Dhagina Nammakaney Nenu
Naa Nammakaney Nivu..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.