Song: Pranam Pothunna
Movie: Love Today
Music: Yuvan Shankar Raja
Singers: Yuvan Shankar Raja
Lyricist: Kalyan Chakravarthy Tripuraneni
Cast: Pradeep Ranganathan, Sathyaraj, Ivana
Label: Adithya Music
Year: 2022
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
ఓ ముల్లై వస్తే నిన్ను గుచ్చెందుకు కాలమే కంచెలాగ కడత నిన్ను కాచెందుకు నా ప్రాణమే.. గాలే కనుల్ని తాకి పుడితే కంటతడే ఓ వేలై తుడిచేస్తుంటా నేనీ సైనికుడై..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
నువ్వై కలవే నన్ను కనులుగా మార్చేసావే తెలుసా నువ్వై కడలే నీలో తిరిగే తిరిగే అలానే చేసావే.. నిన్నే నేను వెతుకుతు ఉంటే మారుగై పోతావే పసిపిల్లాడల్లే అలిగానంటే తిరిగే వస్తావే..
విడిపోతూ కలిసే కానురెప్పల్లో చప్పుడు నేకానూ నువ్వు పీల్చే శ్వాసై నీలో దాగిన నమ్మకనే నేను నా నమ్మకనే నువ్వు...
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే జన్మలుగా పుడుతుంటా నిన్ను విడవక నీతోనే..
నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నేపోనే సత్యముగా చెబుతున్నా నిన్ను విడిచిక నేలెనే..
Nanne Thitti Pranam Pothunna Vadhilipetti Ninnu Neyponey Janmalugaa Pudutuntaa Ninnu Vidhavaka Neethoney..
Nanne Thitti Pranam Pothunna Vadhilipetti Ninnu Neyponey Sathyamugaa Chebuthunnaa Ninnu Vidhichika Neyponey..
O Mullai Vastey Ninnu Gucchenduku Kaalamey Kanchelaaga Kadathaa Ninnu kaachenduku Naa Pranamey.. Gaaley Kannulni Thaaki Pudithey Kantathadey Vo Velai Thudichesthuntaa Neynee Sainikudai..
Nanne Thitti Pranam Pothunna Vadhilipetti Ninnu Neyponey Janmalugaa Pudutuntaa Ninnu Vidhavaka Neethoney..
Nanne Thitti Pranam Pothunna Vadhilipetti Ninnu Neyponey Sathyamugaa Chebuthunnaa Ninnu Vidhichika Neyponey..
Nuvvai Kalavey Nannu Kanulugaa Maarchesaavey Thelusaa Navvai Kadaley Neelo Thirigey Thirigey Alaney Chesaave.. Ninney Nenu Vethukuthu Untey Marugai Pothaavey Pasipilladalley Aligaanante Thirigey Vastaavey..
Vidipothoo Kalisey Kanureppallo Chappudu Neykaanoo Nuvvu Peelche Swaasai Neelo Dhagina Nammakaney Nenu Naa Nammakaney Nivu..