Share This Site For Music Lovers

Ho Egire Song Lyrics - Kalyanam Kamaneeyam

Song: Ho Egire
Movie: Kalyanam Kamaneeyam
Music: Shravan Bharadwaj
Singers: Kapil Kapilan
Lyricist: Krishna Kanth
Cast: Santosh Soban, Priya Bhavani Shankar
Label: Aditya Music
Year: 2023
PcBqhniGTgM
PostTitle:హో ఎగిరే సాంగ్ లిరిక్స్ Song:హో ఎగిరే Movie:కళ్యాణం కమనీయం Music:శ్రవణ్ భరద్వాజ్ Singers:కపిల్ కాపీలను Lyricist:కృష్ణ కాంత్ Cast:సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ Label:ఆదిత్య మ్యూజిక్

కాటుక కన్నే కన్నే మీటెను నన్నే నన్నే కాటుక కన్నే కన్నే దాచెను నన్నే నన్నే నీ పెదవే తగిలేసరికే నా ఎదకే అలలే తాకే నువొస్తే కౌగిలి వరకే నా ప్రాణం పైకే

హో ఎగిరే, హో ఎగిరే హో ఎగిరే

సఖీ సఖీ సఖీ ప్రియ సరాసరి నీ ముందరా సంతోషమై వాలానిలా సరాగమై నువ్వింకరా

చెలీ చెలీ శృతీలయా నీ వాన్నిలా అయ్యానుగా మతే చెడే నీ ఊహలా తయారయ్యా పిచ్చోడిలా

ఊహించనైనా లేనే నువ్ లేని నన్నే ఏమైపోయుండే వాన్నే నువ్వే లేకుంటే ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే ఇలా చూస్తుంటే నిన్నే ఎంతో బాగుందే

రా రా రారా రారా రా రురు రారా రారా రా రా రా రా రారా రారా రా రురు రారా రారా రా రా

అటు ఇటు ఎటెళ్లినా ఉంటానుగా నీ పక్కనా ప్రాణాలనే మించేసిన వరం ఇలా నాకొచ్చెనా

అటూ ఇటూ ఎటెళ్లినా నీవేనుగా నా అంగనా ప్రతీ క్షణం ఇదే పనా అన్నా, చూస్తూనే ఉండనా

ఊహించనైనా లేనే నువ్ లేని నన్నే ఏమైపోయుండే వాన్నే నువ్వే లేకుంటే ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే ఇలా చూస్తుంటే నిన్నే ఎంతో బాగుందే

హే దూరమున్న చందమామా హే నీకు లాగ చేరెనమ్మా హే దూరమున్న చందమామా ఆ ఆఆ నీకు లాగ చేరెనమ్మా

హో ఎగిరే హో ఎగిరే హో ఎగిరే హో ఎగిరే


Kaatuka Kanne Kanne Meetenu Nanne Nanne Kaatuka Kanne Kanne Daachenu Nanne Nanne Nee Pedave ThagileSarike Naa Edhake Alale Thaake Nuvvosthe Kaugili Varake Naa Praanam Paike

Ho Egire… Ho Egire Ho Egire

Ho Egire… Ho Egire, Ho Egire Sakhee Sakhee Sakhee Priya SaraaSari Nee Mundharaa Santhosamai Vaalaanilaa Saraagamai Nuvvinkaraa

Chelee Chelee ShrutheeLayaa Nee Vaannilla Ayyaanugaa Mathe Chede Nee Ohalaa Thayyarayya Pichhodilaa

Oohinchanina Lene Nuv Leni Nanne Emaipoyunde Vaane Nuvve Lekunte Prapanchamainaa Ninne Ne Veedalene Ilaa Choosthunte Ninne Entho Baagundhe

Raa Raa RaaRaa RaaRaa Raa RuRu RaaRaa RaaRaa Raa Raa Raa RaaRaa RaaRaa Raa RuRu RaaRaa RaaRaa Raa

Atu Itu Etellinaa Untaanugaa Nee Pakkana Praanaalane Minchesinaa Varam Ilaa Naakochhenaa

Atu Itu Etellinaa Neevunugaa Naa Anganaa Prathee Kshanam Idhe Panaa Annaa, Chusthoone Undanaa

Oohinchanina Lene Nuv Leni Nanne Emaipoyunde Vaane Nuvve Lekunte Prapanchamainaa Ninne Ne Veedalene Ilaa Choosthunte Ninne Entho Baagundhe

Hey Dhooramunna Chandamama Hey Neeku Laaga Cherenamma Hey Dhooramunna Chadamama Aa AaAa Hey Neeku Laaga Cherenamma

Ho Egire… Ho Egire Ho Egire… Ho Egire


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.