Share This Site For Music Lovers

Almost Padipoyindhe Pilla Song Lyrics - Das Ka Dhamki

Song: Almost Padipoyindhe Pilla
Movie: Das Ka Dhamki
Music: Leon James
Singers: Adithya RK, Leyon James
Lyricist: Purna Chary
Cast: Vishwak Sen, Nivetha Pethuraj
Label: Saregama Telugu
Year: 2023
Th4uWCY-tQU
PostTitle:ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ లిరిక్స్ Song:ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా Movie:దస్ క ధమ్కీ Music:లియోన్ జేమ్స్ Singers:ఆదిత్య రాక్, లియోన్ జేమ్స్ Lyricist:పూర్ణ చారి Cast:విశ్వక్ సేన్, నివేత పెతురాజ్ Label:సరిగమ తెలుగు

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్లా పిల్లా

సునురే జాను దిల్లు చేజారెను అదిరే కన్ను కొంటెపిల్లా, పిల్లా ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను వోడ్కా వైను నువ్వే పిల్లా పిల్లా

హే సావరియా చెలియా కొంటెగా నవ్వేస్తుంటే నా దునియా రెండుగా అయిపోతున్నాదే నీ మానియా సాథియా మాయలో మనసు పడ్డానా నాలో నే లేనా

ఆ ఆ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా పిల్లా

లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్లా జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా

నీ చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ వేగమే తెలియట్లేదే

రోజొక్క సీజను ఏదో ఓ రీసను చెప్పేస్తూ కప్పేస్తున్నానే నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను నో అంటే నో మోరే, నే నే ఆ ఆ

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా.. పిల్లా.. పిల్లా

లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా


Almost Padipoyinde Pilla Pilla Almost Padipoyinde Pilla Pilla Pilla

Sunure Jaanu Dhillu Chejaarenu Adhire Kannu Konte Pilla, Pilla O, Full Moonu Unna Ne Cloud Nainu Vodka Wine-U Nuvve Pilla Pilla

Hey, Saawariya Cheliya Kontega Navvesthunte Naa Dhuniya Rendugaa Ayipothunnaadhe Nee Maaniya Saathiyaa Mayalo Manasu Paddaanaa Naalo Ne Lenaa, Aa Aa

Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku Rey-Ban Laa Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla

Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza, Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla

Nee Chutte Thiruguthu Karuguthu Ipudu Mari Naa Time-U Chethike Dorakatledhe Nee Venake Urukulu Parugulu Peduthu Mari Naa Heart Vegame Theliyatledhe

Rojokka Season-U Edho Oo Reason-U Cheppesthu Kappestunnaane Nuvvunte Rajunu Nuvve Oxygen-U No Ante No More Ne Ne, Aa Aa

Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku Rey-Ban Laa Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla

Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza, Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.