Share This Site For Music Lovers

O Rendu Prema Meghaalila Song Lyrics - Baby

Song: O Rendu Prema Meghaalila
Movie: Baby
Music: Vijay Bulganin
Singers: Sri Rama Chandra, Chorus
Lyricist: Ananth Sriram
Cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya
Label: Sony Music South
Year: 2023
D_SRMiIWyL4
PostTitle:ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ లిరిక్స్ Song:ఓ రెండు ప్రేమ మేఘాలిలా Movie:బేబీ Music:విజయ్ బుల్గేనిం Singers:శ్రీ రామ చంద్ర, కోరస్ Lyricist:అనంత్ శ్రీరామ్ Cast:ఆనంద్ దేవేరుకోండ, వైష్ణవి చైతన్య Label:సోనీ మ్యూజిక్ సౌత్

ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ నిజముగా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే, ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ

కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా

Em Maaye Idhi Praayamaa Are Ee Lokame Mayamaa Vere Ye Dhyaasa Ledhe Aa Gundello Verayye Oose Raadhe Thulle Aashallo

Iddharidhi Oke Prayaanamgaa Idhharidi Oke Prapanchamgaa Aa Iddari Oopiri Okatayindhi Mellagaa, Mellagaa

O Rendu Prema Meghaalila Dhookaayi Vaanalaaga Aa Vaana Vaalu Ye Vaipuko Telchedhi Kaalamegaa

O Rendu Prema Meghaalila Dhookaayi Vaanalaaga Aa Vaana Vaalu Ye Vaipuko Telchedhi Kaalamegaa

Thochindhe Ee Janta Kalalake Ye Ye Ye Nijamuga Aa Aa Saagindhe Daaranthaa Chelimike Ye Ye Ye Rujuvulaa Aa Aa

Kantee Reppa Kanupaapalaaga Untaaremo Kadadhaaka Sandamama Sirivennela Laaga Vandhellayinaa Vidipoka

O Rendu Prema Meghaalilaa Dhookaayi Vaanalaaga Aa Vaana Vaalu Ye Vaipuko Telchedhi Kaalamegaa

O Rendu Prema Meghaalila Dhookaayi Vaanalaaga Aa Vaana Vaalu Ye Vaipuko Telchedhi Kaalamegaa

Em Maaye Idhi Praayamaa Are Ee Lokame Mayamaa Vere Ye Dhyaasa Ledhe Aa Gundello Verayye Oose Raadhe Thulle Aashallo

Iddharidhi Oke Prayaanamgaa Idhharidi Oke Prapanchamgaa Aa Iddari Oopiri Okatayindhi Mellagaa, Mellagaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.