Song: Oh Vaana Padithe
Movie: Merupu Kalalu
Music: AR Rehman
Singers: Sujatha, Malaysia Vasudevan
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Aravind Swamy, Prabhu Deva, Kajol
Label: T-Series
Year: 1997
PrpybEy-lrMఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి సాగింది నాలో స సరిగమ పదనిస రే... ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో..ఓ... దూర పయనంలో రైలు పరుగుల్లో చుక్ చుక్ గీతాలే చలో... సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధ పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమతారాగాలు కదా...
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే మంగలారే మంగలారే డోరి డోరి భయ్యా హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే జంగ్లారే జంగ్లారే భుమిరాగే భయ్యా
ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
నీలాల మడుగుల్లో అల్లార్చే రెక్కల్లో ఫట్ ఫట్ సంగీతాలే విను... గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను... సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధ వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలె ధరణి చిటికేసె విను...
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే మంగలారే మంగలారే డోరి డోరి భయ్యా హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే జంగ్లారే జంగ్లారే భుమిరాగే భయ్యా
ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి సాగింది నాలో స సరిగమ పదనిస రే...
Oh Vaana Padithe Aa Konda Kona Haai Poolochi Palike Sampangi Bhaavaaloyi... Oh Vaana Padithe Aa Konda Kona Haai Poolochi Palike Sampangi Bhaavaaloyi...
Ooo Koyilake Kukkukku Yeda Hore Kamboji Sangeetamantene Haayi Haayi... Nadilona Lehari Laali Pasimuvvallo Sannaayi Geethaalu Vintuntene Putte Haayi... Jagamantha Saage Geethaale Paduchu Khavvali Saagindi Naalo Sassari Gama Padhanissaaree.... Oh Vaana Padithe Aa Konda Kona Haai Poolochi Palike Sampangi Bhaavaaloyi...
Raatirochindo Raagaale Thechindo Tik Tik Antadi Godalloo... Doora Payanam Lo Railu Parugullo Chuk Chuk Chuk Geethaale Chalo Sangeetika Ee Snageetikaa Sangeetika Ee Snageetikaa Madhura Sangeeta Sudhaa Paapalni Thane Penchi Pade Thalli Paate Haayi Mamata Raagaalu Kadaa..
Hilcorey Hilcorey .. Hilcorey Hilcorey Mangalaare Mangalaare Dhori Dhori Bhayya Hilcorey Hilcorey .. Hilcorey Hilcorey Jhangalaare Jhanga Laare Dhuni Raage Dhayya
Oh Vaana Padithe Aa Konda Kona Haai Poolochi Palike Sampangi Bhaavaaloyi...
Neelaram Adugullo Allarche Rekkalloo Phat Phat Sangeetaale Vinu... Govulla Chindulalo Koluvunna Maalachi Ettaa Paadindo Vinu Sangeetika Ee Snageetikaa Sangeetika Ee Snageetikaa Jeevana Sangeeta Sudha Varshinche Vaana Jallu Varnaalanni Gaanaalele... Dharani Chitikese Vinoo
Hilcorey Hilcorey .. Hilcorey Hilcorey Mangalaare Mangalaare Dhori Dhori Bhayya Hilcorey Hilcorey .. Hilcorey Hilcorey Jhangalaare Jhanga Laare Dhuni Raage Dhayya
Oh Vaana Padithe Aa Konda Kona Haai Poolochi Palike Sampangi Bhaavaaloyi... Ooo Koyilake Kukkukku Yeda Hore Kamboji Sangeetamantene Haayi Haayi... Nadilona Lehari Laali Pasimuvvallo Sannaayi Geethaalu Vintuntene Putte Haayi... Jagamantha Saage Geethaale Paduchu Khavvali Saagindi Naalo Sassari Gama Padhanissaaree.... Hilcorey Yee Yee... Hilcorey.......
