Share This Site For Music Lovers

I Am In Love Song Lyrics - Sathyam

Song: I Am In Love
Movie: Sathyam
Music: Chakri
Singers: Venu
Lyricist: Kandikonda
Cast: Sumanth, Genelia D'Souza
Label: Aditya Music
Year: 2003
DxQSMtC7c2I

ఐ ఆమ్ ఇన్ లవ్, ఐ ఆమ్ ఇన్ లవ్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు

కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

ఐ ఆమ్ ఇన్ లవ్, ఐ ఆమ్ ఇన్ లవ్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా

వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని

నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని

ఐ ఆమ్ ఇన్ లవ్, ఐ ఆమ్ ఇన్ లవ్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు

కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

I Am In Love, I Am In Love I Am In Love With You.. Kannulaloo Daachina Kaavyame Nuvvuu

Kaveri Kadilite Meghaalu Urimite Manasulo Nuvve.. Aa Ningi Karigite Ee Nela Cherina Chinukuve Nuvve.. Gundelo Chiru Kalavaram Tolisaarigaa Nuvve Arpitam Ee Jeevitam Ninu Cheradam Korake

I Am In Love, I Am In Love I Am In Love With You.. Kannulaloo Daachina Kaavyame Nuvvuu

Koti Kalalanu Gundelotulu Daachi Unchina Nestamaa Veyyi Alaluga Ninnu Cheraga Kadulutunna Praanamaa

Vennello Godaari Nuvvena Vayyari... Ne Neeti Chukkai Povaali.. Navveti Singaari Velloddu Cheyyjaari Ninu Cheri Murisipovaali.. Chiguraaku Nuvvai Chirujallu Nenai Ninu Nenu Cherukunte Haayi Ninu Nenu Cherukunte Haayi

Neevu Yeduruga Nilachi Undaga Maata Daatadu Pedavinii Nannu Mruduvuga Nuvvu Taakaga Madhuvu Sokenu Manasunii

Nee Chentha Cheraali Swargaanne Choodaali Ne Neelo Nindipovaalii Nee Kanti Choopullo Nee Prema Vaanalo Niluvella Nene Thadavaali.. Naaloni Prema Yenaatikaina Neeke Aankitamavvani Neeke Aankitamavvani

I Am In Love, I Am In Love I Am In Love With You.. Kannulaloo Daachina Kaavyame Nuvvuu

Kaveri Kadilite Meghaalu Urimite Manasulo Nuvve.. Aa Ningi Karigite Ee Nela Cherina Chinukuve Nuvve.. Gundelo Chiru Kalavaram Tolisaarigaa Nuvve Arpitam Ee Jeevitam Ninu Cheradam Korake

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.