Vayyari Bhaama Song Lyrics - Thammudu

Vayyari Bhaama Song Lyrics - Thammudu - 1999 - Pawan Kalyan
Vayyari Bhaama Thammudu Ramana Gogula Ramana Gogula Sirivennela Seetharama Sastry Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar Adithya Music 1999 ZMEa8ua-dIQ

వయ్యారిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నాగుండెలో దడదడ

ఏ పిల్లా నీ పేరు లవ్‌లీ జారిపోకే చేపల్లే తుళ్లి
జాంపండులా వున్నావే బుల్లి ఊరించకే మళ్లి మళ్లి
వయ్యారిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నాగుండెలో దడదడ

అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదేం
తన కోసమేకదా వేషాలేసా సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా
చూడు ఆలయలు

వై డజంట్ షి టాక్ టు మి
మా సిన్నోడుతో వూసులాడవే చిలకా
వై డజంట్ షి వాక్ విత్ మి
ఈ సంటోడు వెనకే వెళ్లవే కులుకా

వయ్యారిభామ నీహంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నాగుండెలో దడదడ

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి
ఏరికోరి నాచెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్లి
ఎగురుకుంటూ ఒళ్లో పడుతుంది

ఓరి ఫ్రెండు చెప్పరా సలహా
షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా
ఎంత కాలం నాకీబాధ

మన హైటు సరిపోలేదా తనకన్న
పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో
చెప్పరా గురుడా

పెదవినుంచి ఒక నవ్వొస్తే
తన సొమ్మేం పోదుకదా
పడుచువాణ్ని కొనచూపుగ చూస్తే
అరిగిపోదుకదా

వై డజంట్ షి లుక్ ఎట్ మి
ఒక చూపుచూడవే అమ్మే ఈణ్ని
వై డజంట్ షి కేర్ ఫర్ మి
ఛీ కొట్టి వెళ్లిపోకే చిన్ని

వై డజంట్ షి స్టాప్ ఫర్ మి
జర ఆగే ఆగే ఆగే రాణీ
వై డజంట్ షి జస్ట్ లవ్ మి
ప్రేమించరాదటే ఈన్నే పోని

వై డజంట్ షి జస్ట్ లవ్ మి
ప్రేమించరాదటే బుల్లో ఈణ్నే
వై డజంట్ షి జస్ట్ లవ్ మి
ప్రేమించవమ్మో ఈణ్నే పోని
వై డజంట్ షి జస్ట్ లవ్ మి


Vayyari Bhaama Nee Hamsa Nadaka
Edhuke Ee Thondhara Thindhara
Muddhula Gumma Indhari Mundhara
Repake Naa Gundelo Dhadadhada

Hey Pillaa Nee Peru Lovelly
Jaaripoke Chepalle Thulli
Jaampandulaa Unnaave Bulli
Oorinchake Mallee Mallee

Vayyaari Bhaama Nee Hamsa Nadaka
Edhuke Ee Thondhara Thindhara
Muddhula Gumma Indhari Mundhara
Repake Naa Gundelo Dhadadhada

Palakaristhe Saradhaagaa
Badhulu Raadhe Asalu
Nadumooguthu Ooputhu Singaaramgaa
Choodu Aa Layalu

Why Doesn’t She Talk To Me?
Maa Sinnodtho Oosulaadave Silaka
Why Doesn’t She Walk With Me?
Ee santodenake Ellave Kulukaa

Vayyaari Bhaama Nee Hamsa Nadaka
Edhuke Ee Thondhara Thindhara
Muddhula Gumma Indhari Mundhara
Repake Naa Gundelo Dhadadhada

Em Chesthe Ee Chinnaari Lilly
Erikori Naa Chenthakosthundhi
Emisthe Thanagaali Malli
Egurukuntu Ollo Paduthundhi

Ori Friendu Cheppara Salahaa
Short-U Route-U Undhaa Ledhaa
Endhiraa Ee Ammadi Tharahaa
Entha Kaalam Naakeebaadha

Mana Heightu Saripoledhaa
Thanakannaa Podavu Kadhaa
Mana Levelu Sangathi Theluso
Ledho Cheppara Gurudaa

Pedavinunchi Oka Navvosthe
Thanasommem Podhukadhaa
Paduchuvonne Konachoopurho
Choosthe Arigipodhu Kadaa

Why Doesn’t She Look At Me
Oka Soopu Soodave Amme Eenni
Why Doesn’t She Care For Me
Chi Kotti Ellipoke Sinni

Why Doesn’t She Stop For Me
Jara Aage Aage Aage Raani
Why Doesn’t She Just Love Me
Premincharaadhate Eenni Poni

Oo… Why Doesn’t She Just Love Me?
Oo… Premincharaadhate Eenni Poni
Why Doesn’t She Just Love Me?
Premincharaadhate Bullo Eenni
Why Doesn’t She Just Love Me?
Premincholammo Eenni Poni
Why Doesn’t She Just Love Me