Song: Ninnala Lede
Movie: Its My Love Story
Music: Sunil Kashyap
Singers: Dinker, Chaitra
Lyricist: Sira Sri
Cast: Arvind Krishna, Nikitha
Label: Aalap Music
Year: 2011
HVIR5E_QB2sనిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి నా ఈ కనులు నీ వైపు తిప్పి నా ఈ మనసు నీతోటి కలిపి నేనే నీలో నిలువెల్ల కలిసి నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండ చేసి
ఇది ప్రేమా అనుకుంటూ అడుగేసానా నేనేనా ! నిను నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా ! నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా ! నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా ! కదిలేనా నీ తలపు లేకుండానే క్షణమైనా ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
కనుతెరిచి ఏదేదో చూస్తూ ఉన్న కనబడదే కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది కల కాదే నీ లోకమై నేనుండగా నీ చూపుల నిండా నేనే కదా నా ఊపిరై నువ్వుండగా నా ఈ ప్రాణం నీదే కదా కడదాకా ఒక్కటై నిలవాలి ఏమైనా
ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే ఓ నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి నా ఈ కనులు నీ వైపు తిప్పి నా ఈ మనసు నీతోటి కలిపి నేనే నీలో నిలువెల్ల కలిసి నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండ చేసి
Ooo Ninnala Lede Monnala Lede E Rojila Enduke Ninnila Nake Kothaga Chupe E Veliila Enduke Nuvvila Nalo Nenila Nelo Leenami Poyenduke Ninnala Lede Monnala Lede E Rojila Enduke
Naa Ee Gunde Naa Adupu Thappi Naa Ee Kanulu Nee Vaipu Thippi Naa Ee Manasu Neethoni Kalipi Nene Nelo Niluvella Kalisi Nee A Pedavi O Navvu Chupi Mounangane Ededo Thelipi Na Lo Unna Pranalu Nalipi Nene Naku Lekunda Chesi
Idi Premaaa… Anukuntu Adugesana Nenenaa...! Ninu Nene... Evevo Adigesana Nijamenaa...! Nee Needalo Nenundaga Nee Adugula Vente Nene Kadaa ! Nee Chupule Na Manasuni Adigevanni Nijame Kadaa ! Kadilenaa Ne Thalapu Lekundane Kshanaminaa Ooo Ninnala Lede Monnala Lede Eerojila Enduke
Kanu Therichi Nee Vipu Chusthu Unna Kanapadade Kanapadadee Kanuledutaa Nee Rupu KaduluthundiKala Kade Kala Kade Nee Lokamai Nenundaga Nee Chupula Ninda Nene Kada Naa Oopirai Nuvvundaga Naa E Pranam Neede Kada Kada Daka Okkatai Nilavali Emainaa
Ooo Ninnala Lede Monnala Lede E Rojila Enduke Ninnila Nake Kothaga Chupe E Veliila Enduke Nuvvila Nalo Nenila Nelo Leenami Poyenduke
Naa Ee Gunde Naa Adupu Thappi Naa Ee Kanulu Nee Vaipu Thippi Naa Ee Manasu Neethone Kalipi Nene Neelo Niluvella Kalisi Nee A Pedavi O Navvu Chupi Mounangane Ededo Thelipi Na Lo Unna Pranalu Nalipi Nene Naku Lekunda Chesi
