Share This Site For Music Lovers

Vaalu Kanula Daana Song Lyrics - Premikula Roju

Vaalu Kanula Daana Song Lyrics
Song: Vaalu Kanula Daana
Movie: Premikula Roju
Music: AR Rahman
Singers: Unni Menon
Lyricist: M. Rathnam, Shiva Ganesh
Cast: Kunal,Sonali Bendre
Label: Saregama
Year: 1999
gf4O8_3AbNk

వాలు కనులదానా.. వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా

నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది

జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే


Vaalu Kanula Daana.. Vaalu Kanula Daana Nee Viluva Cheppu Mainaa Naa Pranamichukona Nee Roopu Chusi Silanu Aithine Oka Maata Raaka.. Oka Maata Raaka Moogabothini

Vaalu Kanula Daana Nee Viluva Cheppu Mainaa Naa Pranamichukona Nee Roopu Chusi Silanu Aithine Oka Maata Raaka.. Oka Maata Raaka Moogabothini

Cheliyaa Ninne Talachi Kanula Jhadilo Tadisi Reyi Naaku Kanula Kunuku Lekunda Poyindi Nee Dhayase Ayyindi Thalapu Marigi Reyi Perigi Ollantha Pongindi Aaharam Vaddandi Kshana Kshanam Nee Thalaputho Thanuvu Chikkipoyele Pranimiche O Pranayama Neeku Saati Edi Priyatama

Nee Kirthe Lokalu Palaka Ellora Silpalu Ulaka Ajantha Siggulu Olakaa.. Chilakaa.. Nee Kirthe Lokalu Palaka Ellora Silpalu Ulaka Ajantha Siggulu Olike Roje Ninu Nenu Cherukonaa Oka Maata Raaka Moogabothini

Vaalu Kanula Daana Nee Viluva Cheppu Mainaa Naa Pranamichukona Nee Roopu Chusi Silanu Aithine Oka Maata Raaka.. Oka Maata Raaka Moogabothini

Daivam Ninne Malachi Thanalo Thaane Murisi Ompu Sompu Teerchu Nerpu Nee Sontham Ayyindi Naa Kanta Nilichindi Ghadiya Ghadiya Vodini Karugu Rasa Veena Nee Menu Meetaali Naa Menu Vadi Vadi Gaa Cheruko Kougili Lo Karigipo Thanuvu Matramikkadunnadi Ninnu Pranamivva Mannadi

Jakkana Kaalam Naati Chekkina Silpam Okati Kannegaa Vachindanta Cheliyaa Jakkana Kaalam Naati Chekkina Silpam Okati Kannegaa Vachindanta Cheliyaa Nee Sogasukedi Saati

Vaalu Kanula Daana.. Vaalu Kanula Daana Nee Viluva Cheppu Mainaa Naa Pranamichukona Nee Roopu Chusi Silanu Aithine Oka Maata Raaka.. Oka Maata Raaka Moogabothini Oka Maata Raaka Moogabothini Oka Maata Raaka Moogabothini


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.