Song: Prema Ane Pareeksha Raasi
Movie: Premikula Roju
Music: AR Rahman
Singers: SP Balasubramanyam
Lyricist: AM Ratnam
Cast: Kunal,Sonali Bendre
Label: Saregama
Year: 1999
LhSDAXchQc0ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
ఆ.. ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందిన ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలిసంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini
Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Nee Manasu Palakapaina Naa Sankhya Choosinapudu Nene Nannu Nammaledhu Naa Kanula Nammaledhu
Nammu Nammoo Nannu Nammu Priyudaa Naalo Prema Epudoo Neeke Sontham Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli
Aa Aa Ee Chethiki Gaajulu Nene Kadhaa Nedu Gaajulu Thodige Roje Kadhaa Ee Chethiki Gaajulu Nene Kadhaa Nedu Gaajulu Thodige Roje Kadhaa Ahaa.. Gaajulu Thodagaga Sukhamundhile Aa Sukhame Leni Mallee Madhi Korindhile
Ivi Chekkillaa Poola Paravallaa Ee Chekkilipai Nee Aanavaallaa Ahaa.. Ninnati Dhaakaa Nenoka Halluni Nuvvochhaaka Aksharamaithini
Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli
Nee Odilo Dhorikenu Sukham Sukham Aa Sukhamunakandhina Mukham Mukham Manasindhuku Chesenu Thapam Thapam Aanandhame Ika Nenemaipoyinaa Aluperugadhule Ye Premalonaa Alalaagavule Neeli Sandhraanaa Idhi Janmajanmalaku Veedani Bandham Virahaanikainaa Dhorakani Bandham
Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli
Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Prema Ane Pareeksha Raasi Vechi Unnaa Vidhyardhini Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli Doli
