Song: Roja Roja
Movie: Premikula Roju
Music: AR Rahman
Singers: Unni Krishnan
Lyricist: AM Ratnam, Shivganesh
Cast: Kunal,Sonali Bendre
Label: Saregama
Year: 1999
రోజా.. రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..
నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా నిను గాలిసోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా.. రోజా.. రోజా.. రోజా..
కన్నులలో కొలువున్నావులే రాతిరిలో కనులకు కునుకే లేదులే వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా.. రోజా
నీ పేరు నా నోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా
నవ యువతి నడుమొక గ్రంథము చదివైనా పలుచని రాత్రులు మంచులో దూరాలేలా జవరాలా బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే కనులలో జారెడు అందాల జలపాతమా నన్ను నువు చేరగా ఎందుకాలోచనా నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు నా రోజా రోజా రోజా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..
Roja Roja Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja..
Ninnu Chusi Nannu Nenu Marachipoyi Thirigivaccha Ninnu Gaali Sokaga Vadalanule Nelavanka Thakaga Vadalanule Aa Brahma Chusina Orvanule Vorvanule Neorvanu Le Roja.. Roja.. Roja.. Roja..
Kannulalo Koluvunnavu Le Raatirilo Kanulaku Kunuke Ledule Valuvaga Nannu Chuttukoga Nee Sannani Nadumuku Kalugunu Giligili Naa Roja
Nee Peru Naa Nota Ne Cheppaga Naa Inta Rojalu Poochenule Nee Jaada Oka Roju Lekunnacho Nee Cheliya Edantu Adigenule
Nee Raake Marukshanam Telupunu Meghame Vaanalo Nuvvu Thadavaga Naakocchune Jwaram Yendalo Nuvvu Nadavaga Naaku Pattene Swedam Thanuvule Rendu Hrudayame Okati Roja Roja Roja
Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Ninnu Chusi Nannu Nenu Marachipoyi Thirigivaccha
Nava Yuvathi Nadumoka Grandhamu Chadivaina Paluchani Ratrulu Manchulo Dooralela Javaraala Bideyanni Oka Pari Vidichina Mari Thappemundi
Nanne Nuvvu Thakoddani Gaganaanni Aapena Aa Saagaram Nanne Muttukovaddani Chethulaku Cheppena Aa Venuvu
Nee Sparshe Chandruni Macchalu Mapule Kanulalo Jaredu Andhala Jalapathama Nannu Nuvvu Cheraga Endukalochana Nee Thalapu Thappa Maru Dyasa Ledu Naa Roja Roja Roja
Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja.. Ninnu Chusi Nannu Nenu Marachipoyi Thirigivaccha Roja Roja.. Roja Roja.. Roja Roja.. Roja Roja..
