Share This Site For Music Lovers

Relare Relare Song Lyrics - Varudu

Song: Relare Relare
Movie: Varudu
Music: Mani Sharma
Singers: Karthik, Geeta Madhuri
Lyricist: Veturi Sundhararama Murthy
Cast: Allu Arjun, Bhanu Sri Mehra
Label: Aditya Music
Year: 2010
qBOmjcDul9A

రేలారే రేలారే, రేలారే రేలారే రేలారే రేలారే, రేలారే రేలారే ఖమ్మం దాటి వచ్చెసాకా గుమ్మం తొక్కి తలుపేయ్యాల ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల

రేలా రేలా రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే రేలారే రేలారే, రేలారే రేలారే

గుస గుస గుస రమ్మంటే చాటుకలా అలా ఆగకలా కసి కసి కసి దమ్మంత చాటకలా అదో నాటు కలా ముద్దంటే మూగదా నోరూరెలా తిద్దు నా దప్పికే చల్లారేలా హద్దంటే ఆపడే ఆపెయ్యాల వద్దంటే వాయిదా వీసెయ్యాల

హే విచుకు పోయే వెచ్చని పువ్వా గిచ్చుకు పోనా మచ్చకిలా రేలా రేలా రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే

మిస మిస మిస ఇమ్మంటే కనుకలా ఒకే కోరికలా మూసి మూసి మూసి సిగ్గన్త తుంచకాల శృతి మించకలా ఉయ్యాలా బాటలో ఊపుల మేళ ఉర్రుతలుగదే ఉత్పలమాల సయ్యాట ఆడుతూ చంపకివాళ సై సై సై అందిగా చంపకమాల

అల్లూరు నేనే అల్లరి వాణ్నే అల్లుకు పోనా అల్లరి లా రేలా రేలా రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే

రేలారే రేలారే, రేలారే రేలారే ఖమ్మం దాటి వచ్చెసాకా గుమ్మం తొక్కి తలుపేయ్యాల ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల రేలా రేలా రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే


Relare Relare Relare Relare Relare Relare Relare Relare Kammam Daati Vacchesaga Gummam Tokki Talupeyyala Oorugalle Odinchaka Vayyarale Dulipeyyala

Rela Rela Rela Relarela Re Rela Rela Rela Relarela Re Rela Rela Re Reyanta Majale Aala Alare Andale Bichale Relare Relare Relare Relare

Gusa Gusa Gusa Rammante Chaatukala Ala Aagakala Kasi Kasi Kasi Dammanta Chatakala Adho Naatu Kala Muddante Moogada Noorurela Iddho Naa Dappike Challarela Haddante Aapade Aapeyala Vaddante Vaayida Veeseyyala

Vichuku Poye Vechani Puvva Gichuku Pona Machaku Ila Rela Rela Rela Relarela Re Rela Rela Rela Relarela Re Rela Rela Re Reyanta Majale Aala Alare Andale Bichale

Misa Misa Misa Immante Kanukala Oke Korikala Musi Musi Musi Sigganta Tunchakala Shrute Minchakala Uyyala Baatalo Oopula Vela Urrutalugave Utpalamaala Sayyaate Aadutu Champakivala Sye Sye Sye Andiga Champakamala

Alluru Nene Allari Vaanne Alluku Pona Allari La Rela Rela Rela Relarela Re Rela Rela Rela Relarela Re Rela Rela Re Reyanta Majale Aala Alare Andale Bichale Rela Rela Re Reyanta Majale

Relare Relare, Relare Relare Kammam Daati Vacchesaga Gummam Tokki Talupeyyala Oorugalle Odinchaka Vayyarale Dulipeyyala Reela Rela Rela Relarela Re Reela Rela Rela Relarela Re Rela Rela Re Reyanta Majale Aala Alare Andale Bichale


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.