Song: Dhruva Dhruva
Movie: Dhruva
Music: Hiphop Tamizha
Singers: Amit Mishra
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Rakul Preet Singh
Label: Aditya Music
Year: 2016
RcMQuy1ObeYఅతడే తన సైన్యం అతడే తన దైర్యం తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో..
ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో
Athade Thana Sainyam Athade Thana Dhairyam Thanalo Aalochana Pere Nishabdha Ayudham Thana Margam Yuddham Thana Gamyam Shantham Ponge Thana Raktham Pere Pavithra Aasayam
Dhruva Dhruva Chedunantham Chese Swardhame Dhruva Dhruva Vidhinaniche Vidhwamsam Dhruva Dhruva Vidhroham Palita Drohame Dhruva Dhruva Velugicche Vispotam
Dhruva Dhruva Aa Dharmaraju Yama Dharmaraju Okadai Dhruva Dhruva Kalabosukuna Thejam Dhruva Dhruva Chanakyudithadu Mari Chandragupthudithadai Dhruva Dhruva Chelareguthuna Naizam
Dhruva Dhruva Nidurinchani Ankitha Bhavame Dhruva Dhruva Nadichoche Nakshatram Dhruva Dhruva Shikshinche Oh Kramashikshane Dhruva Dhruva Rakshinche Rajyangam
