Song: Manishi Musugulo
Movie: Dhruva
Music: Hiphop Tamizha
Singers: Hiphop Tamizha,Kaushik
Lyricist: Yadagiri
Cast: Ram Charan, Rakul Preet Singh
Label: Aditya Music
Year: 2016
j1hrZIA-2nMమంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది చెడ్డవాడు చెడు చేయడంలో దూరశ మాత్రమే ఉంటుంది ఆశకి దూరశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దూరశే
ఏ జాలి లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే మనిషి ముసుగులో మృగమును నేనే రా మానుష మృగముల దేవుడు నేనే రా నేరమే నా నెత్తుటి వర్ణం రా ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా
వెలుగులే ఉండేవాడే చీకటికి భయపడతాడు ఆ చీకటే నేను ఐమ్ నాట్ బాడ్ జస్ట్ ఎవిల్
ఎవడైనా ఎదురవని ఆ యముడైన దిగి రాని శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా దానవులే నా సైన్యం ఆ దానవమే నా ఖడ్గం మంచిని చంపడమే నా యుధ్ధానికి లక్ష్యం రా
ఏ జాలి లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే మనిషి ముసుగులో మృగమును నేనే రా మానుష మృగముల దేవుడు నేనే రా నేరమే నా నెత్తుటి వర్ణం రా ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా
నిజం చెప్పాలనుకునే వాడికే ఆధారాలు కావలి అబద్ధం చెప్పాలనుకునేవాడికి ఎక్కువ అబధ్ధాలు చాలు
ప్రణాలైన గాని దేహాలైన గాని నన్నే నడిపించే ఇంధనమల్లె మార్చేస్తా భూమిని నరకం చేసి గ్రహపు గుంపును బంధించేసి ముల్లోకాలేలే రాక్షస పాలనా నేనేరా వదలక
ఏ జాలి లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే
మై నేమ్ ఇస్ సిద్దార్థ్ అభిమన్యు గుడ్ లక్
Manchivadu Manchi Cheyadamlo Aasha Untundhi Cheddavadu Chedu Cheyadamlo Duraasha Maathrame Untundhi Aasaki Duraashaki Madhya Porulo Eppudu Gelichedi Duraashe
Ye Jaale Leni Maranam Nene Ye Papam Leni Pralayam Nene Manishi Musugulo Mrugamunu Nenera Manusha Mrugamula Devudu Nenera Nerame Na Nethuti Varnam Ra Ghorame Na Srushti Lo Swargam Ra
Velugule Undevade Cheekatiki Bhayapadathadu Aa Cheekate Nenu I”M Not Bad, Just Evil
Yevadaina Yedhuravani Aa Yamudaina Dhigirani Shivude Yedhuraina Samamai Samaram Saagistha Dhanavule Na Sainyam Aa Dhanavame Na Khadgam Manchini Champadame Naa Yudhdhaniki Lakshyam Ra
Manishi Musugulo Mrugamunu Nenera Manusha Mrugamula Devudu Nenera Nerame Na Neththuti Varnam Ra Ghorame Na Srushti Lo Swargam Ra
Nizam Cheppalanukune Vadike Aadharalu Kaavali Abadhdham Cheppalanukunevadiki Ekkuva Abadhdhalu Chalu
Prnalaina Kaani Kada Dehalaina Kaani Nanne Nadipinche Indhanamalle Marchestha Bhoomini Narakam Chesi Grahapu Gumpunu Bandhinchesi Mullokalele Rakshasa Palana Nenera Vadalaka
Ye Jaale Leni Maranam Nene Ye Papam Leni Pralayam Nene
My Name Is Sidharth Abhimanyu Good Luck!
