Song: Punnamila Vachindi Prema
Movie: Premato Raa
Music: Mani Sharma, Sai Kartheek
Singers: Udit Narayan, Sujatha
Lyricist: Chandrabose
Cast: Venkatesh, Simran
Label: Aditya Music
Year: 2001
s4r80-3Bx_Mకనిపించావే తారలా కరుణించావే దేవిలా వరమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా
పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ పండగలా నవ్వింది ప్రేమ ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
పండగలా నవ్వింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
నీ రాకతో శశిరేఖతో నా కంటిపాపలో వెలుగొచ్చింది నీ మాటతో ముసి నవ్వుతో మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది
నీ చెలిమితో చిరుజల్లుతో నా పూల కొమ్మలో చిగురొచ్చింది నీ జోడితో చిరువేడితో జడలో మెడలో ఒడిలో కులుకొచ్చింది
హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట ఈ రామయ్యే పాడేది ఏకపదంటా గోపెమ్మే చెప్పింది గుట్టు కథంతా మరి చిలకమ్మే చెప్పేది గొప్ప కథంటా
పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
నీ లాలితో లాలింపులో ఇన్నాళ్ల వయసులో మలుపొచ్చింది నీ గాలితో కౌగిళ్లతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది
నీ చేతితో చేయూతతో ఇన్నేళ్ల సొగసులో సెగలొచ్చింది నీ ఆటతో సయ్యాటతో అచటో ఇచటో ఎచటో హాయొచ్చింది
హరే కృష్ణయ్య దోచాడు కన్నె ధనాన్నే మరి రామయ్యే కోరాడు ప్రేమ వరాన్నే అలా రాధమ్మే కొసరింది కలికితనాన్నే ఇలా ఈ గుమ్మే నడిపింది వలపు రథాన్నే
పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
Kanipinchaave Tharala Karuninchaave Devila Varamichaave Premaga Premaga Premaga
Punnamila Vachindi Prema Priya Nannu Ila Maarchindi Prema Pandagala Navvindi Prema Priya Gunde Laya Nuvvandi Prema Iddarilona Ila Niddara Lechi Muddara Vese Prema
Hare Krishnayye Annavu Ninnati Daaka Maro Raamayye Ayyavu Unnapalanga
Seethalle Choosthava Siggupadanga Sada Naa Seve Chesthava Daggaravanga
Pandagala Navvindi Prema Priya Nannu Ila Maarchindi Prema
Nee Raakatho Sasirekatho Naa Kantipaapalo Velugochindi Nee Maatatho Musi Navvutho Madhilo Yadhalo Kadhalo Malupochindi
Nee Chelimitho Chiru Jallutho Naa Poola Kommalo Chigurochindi Nee Joditho Chiru Veditho Jadalo Medalo Vodilo Kulukochindi
Hare Krishnayye Paadindi Ashtapadhanta Ee Raamayye Paadedi Ekapadhanta Gopemme Cheppindi Guttu Kadhanta Mari Chilakamme Cheppedhe Goppa Kadhanta
Punnamila Vachindhi Prema Priya Gunde Laya Nuvvandi Prema
Nee Laalitho Laalimpulo Innala Vayasulo Malupochindi Nee Gaalitho Kougillatho Kalalo Ilalo Kanani Kalimochindi
Nee Chethitho Cheyuthatho Innella Sogasulo Segalochindi Nee Aatatho Sayyatatho Achato Ichato Echato Haayochindi
Hare Krishnayye Dochadu Kannethananne Mari Raamayye Koradu Prema Varanne Ala Raadhamme Kosarindi Kalikithananne Ila Ee Gumme Nadipindi Valapu Radhanne
Punnamila Vachindhi Prema Priya Gunde Laya Nuvvandi Prema Iddarilona Ila Niddara Lechi Muddara Vese Prema
Hare Krishnayye Annavu Ninnati Daaka Maro Raamayye Ayyavu Unnapalanga
Seethalle Choosthava Siggupadanga Sada Naa Seve Chesthava Daggaravanga
