Song: Preminchadame Paapam
Movie: Premato Raa
Music: Mani Sharma, Sai Kartheek
Singers: Srinivas
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Venkatesh, Simran
Label: Aditya Music
Year: 2001
t-c85wQcR0Mప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఓఓఓ
అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ
నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిల లాంటి నను మలిచి వులివే అనుకున్నా
నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విల విల మంటల్లో
నాకు మనసుందంటూ చూపావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హ్రిదయం నీ కోవెలయ్యింది కొలువై ఉండుమా
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఓఓహొ
Preminchadame Paapam Anipisthava Prema Premante Oka Shaapam Anukona O Premaa Ooo
Avuno Kaadho Adige Veele Ledha Mounama Paga Saadinche Pantham Maani Chelime Panchuma
Preminchadame Paapam Anipisthava Prema Premante Oka Shaapam Anukona O Premaa Ooo
Niluvella Gaayale Kaligisthu Unna Shila Laanti Nanu Malichi Ulive Anukunnaa
Nuvu Kore Roopamlo Kanipisthu Unnaa Velivesi Veluthunte Vila Vila Mantallo
Naaku Manasundantu Chupaave Nesthama Aa Manasunu Ontariga Irichesthe Nyayama
Neepai Neeke Nammakamunte Mounam Maanuma Naa Hrudayam Nee Kovelayyindi Koluvai Unduva
Preminchadame Paapam Anipisthava Prema Premante Oka Shaapam Anukona O Premaa Ooo Ho
