Song: Peddalodantunna
Movie: Dil
Music: R P Patnaik
Singers: Sriram Parthasaradhy, KS Chitra
Lyricist: Peddada Murthy
Cast: Nithin, Neha
Label: Aditya Music
Year: 2003
lkOftb7LOxEపెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా..
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నిండి ఈ ప్రేమా వద్దన్నా మనసిస్తుంది వరమౌతుంది ఈ ప్రేమా
చరితల్లో గెలిచింది ప్రేమే కదా జగమంతా నిండింది ప్రేమే కదా ఎన్ని హద్దులున్న ఓడిపోదు ప్రేమ ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా ప్యార్ కీయ తో డర్నా క్యా
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
కలలైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ క్షణమైనా ఎడబాటేగా ముడివేసాకా ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా ఏడేడు జన్మాల బంధం కదా ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళ బాట ప్రేమ తోడు ఉంటె గెలుపేనటా ప్యార్ కీయ తో డర్నా క్యా
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్ ప్యార్ కీయ తో డర్నా క్యా..
Peddalodantunna Prema Tappani Anna Evvaremanukunna Jaane Dido Yaar
Ningi Padipothunna Nela Vidipothunna Neeru Nippouthunna Jaane Dido Yaar Pyaar Kiya Tho Darna Kyaa
Peddalodantunna Prema Tappani Anna Evvaremanukunna Jaane Dido Yaar
Vidhinaina Ediristhundi Edalo Nindi Ee Premaa Vaddanaa Manasisthundi Varamouthundi Ee Premaa
Charitallo Gelichindi Preme Kadaa Jagamantha Nindindi Preme Kadaa Enni Haddulunna Odipodu Prema Ellalenni Unnaa Thalavanchunaa Pyaar Kiya Tho Darna Kyaa
Peddalodantunna Prema Tappani Anna Evvaremanukunna Jaane Dido Yaar
Kalanaina Kalakaaledu Kalisindante Ee Prema Kshanamainaa Edabaatega Mudivesaaka Ee Prema
Aaraaru Kaalala Andam Kadaa Ededu Janmaala Bandham Kadaa Prema Leni Chota Brathuku Mulla Baata Prema Thodu Unte Gelupe Nataa Pyaar Kiya Tho Darna Kyaa
Peddalodantunna Prema Tappani Anna Evvaremanukunna Jaane Dido Yaar
Ningi Padipothunna Nela Vidipothunna Neeru Nippouthunna Jaane Dido Yaar Pyaar Kiya Tho Darna Kyaa