Song: Emaindo Emo
Movie: Premato Raa
Music: Mani Sharma, Sai Kartheek
Singers: S P Balu, Harini
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Venkatesh, Simran
Label: Aditya Music
Year: 2001
wj5VW56K-QIఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓఓఓ అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించతరమా అందమ్మా అయోమయంగా ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ
హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించతరమా అందమ్మా అయోమయంగా ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ
ఏ చోటా నా పాదం నిలబడనంటుంది ప్రతి బాటా నీ వైపే పద పద అంటోంది మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది అది కూడ చిత్రంగా బాగానే ఉంది
ఉప్పెనలా హృదయంలో చెల రెగే కలవరం తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియస్వరం ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం
అనుకొకుండా పడదోసింది వలపే నన్నిలా విడిపొకుండా ముడి వేసింది బిగిసే సంకెలా
ఏం ప్రేమో మతే చెడంగా చిక్కాము అమాయకంగా గుండెల్లో అదోరకంగా చిందర వందర తొందర తికమక
ఏం ప్రేమో మతే చెడంగా చిక్కాము అమాయకంగా గుండెల్లో అదోరకంగా చిందర వందర తొందర తికమక
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళు ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు గుండె సడి ఉలికి పడి ఒకటే కంగారు
చప్పున ఒకటై పోదాం ఈ దూరం జరగని ఎక్కడికైనాపోదాం మన లోకం వేరని ఎవ్వరికీ ఏ మాత్రం కనిపించం పొమ్మని ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడని
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓఓఓ అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే ఓఓఓ నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఓఓఓ అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే ఓహొహొ నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
Emaindo Emo Naa Madilo Ee Vela Premaindo Emo Anumanam Kaligela Avuno Kado AḍAgalante Teguve Chaladhe Nijamo Kado Teliyakapote Taguve Teledhe
Emaindo Emo Naa Madilo Ee Vela Premaindo Emo Anumanam Kaligela Ooo Avuno Kado AḍAgalante Teguve Chaladhe Nijamo Kado Teliyakapote Taguve Teledhe
Hai Rama Idemi Prema HaṅGama Bharinchu Tharama Andaamma Ayomayanga Ukkiri Bikkiri Upiri Sarigama
Hai Rama Idemi Prema HaṅGama Bharinchu Tharama Andaamma Ayomayanga Ukkiri Bikkiri Upiri Sarigama
E Chota Padam Nilabadanantundi Prati Bata Ne Vaipe Pada Pada Antondi Manasanta Endukano Diguluga Untundi Adi Kudaa Chitramga Bagane Undi
Uppenala Hrdayamlo Chelarege Kalavaram Tappukune Daredo Vetakali Iddaram
EppuḍU Modalayyindo Nanu Lage Priyaswaram Eppudu Etu Tosthundo Chebutunda Ee Kshanam
Anukokunḍa Padadosindi Valape Nannila Vidipokunda Mudi Vesindi Bigise SaṅKela
Em Premo Mathe Chedanga Chikkaemo Amayakanga Gundello Adorakanga Chindara Vandara Tondara Tikamaka
Em Premo Mathe Chedanga Chikkaemo Amayakanga Gundello Adorakanga Chindara Vandara Tondara Tikamaka
Evaraina Ne Peru Anukunte Chalu Kopantho Errabadi Kasire Na Kallu
Evaraina Ninu Konchem Gamaniste Chalu Gudesadi Ulikipadi Okate KaṅGaru
Chappuna Okatai Podam Ee Dooram Jaragani Ekkadikaina Podham Mana Lokam Verani
Evvariki Em Matram Kanipincham Pommani Aa Ksaname Manakosam Ekhantam Chudani
Chitike Vesi Piliche Prema Manatho Cheraga Manalo Cheri Karige Prema Manamai Maraga
Emaindo Emo Naa Madilo Ee Vela Premaindo Emo Anumanam Kaligela Avuno Kado AḍAgalante Teguve Chaladhe Ooo Nijamo Kado Teliyakapote Taguve Teledhe
Ooo Avuno Kado AḍAgalante Teguve Chaladhe Oo HO Nijamo Kado Teliyakapote Taguve Teledhe
