Song: Karukku Choopu Kurraada
Movie: Rayudu
Music: D Imman
Singers: Vandana Srinivasan, Jithin Raj, Jayamoorthy
Lyricist: Srimani
Cast: Vishal, Sri Divya
Label: Aditya Music
Year: 2016
djYXkklLTjAఆ ఆఆ ఆ ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆ ఆ ఆ ఆ
కరుకు చూపు కుర్రాడ నాతో కడవరకు వస్తావా మల్లెపువ్వు మనసోడా నాకే ముద్దులముడి వేస్తావా కాలాన్నేమన్నవని హ హ కౌగిలినే విడువనని హ హ
నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ నా శ్వాసల్లోనే నివసిస్తావా.. నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ వందేళ్లు ప్రేమ పంచిస్తావా..
కరుకు చూపు కుర్రాడ నాతో కడవరకు వస్తావా మల్లెపువ్వు మనసోడా నాకే ముద్దులముడి వేస్తావా
తానే నానే తనన్నానే తానే నన్నన్నానే తానే నానే, తానే నానే, తానే నన్నన్నానే
ఒంటరిదాన్ని సానా ఇది నీళ్లులేనిమేన పసుపుతాడు తోనా నీ వశం అయిపోతున్నా
అందం అనే సిరిలో అంతులేని దాన గుండెలోతుల్లోన నిను దాచిపెట్టుకోనా
గలగల గాజులు చేతుల కోసం నాలో మోజులు నీకోసం పువ్వుల వెన్నెల నీ ఒడి కోసం నాలో వన్నెలు నీకోసం
చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపొద్దే అదేమిటో నీ వొంటిపై పుట్టుమచ్చ లెక్క తెలదే
నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ నా శ్వాసల్లోనే నివసిస్తావా.. నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ వందేళ్లు ప్రేమ పంచిస్తావా.. కరుకు చూపు కుర్రాడ నాతో కడవరకు వస్తావా మల్లెపువ్వు మనసోడా
తాన ననన
ఏ పాశం నిండిన ఎదలో నే వాసం ఉండిపోనా వారంతీరక మునుపే మధుమాసం తెప్పించైనా
జామురాతిరేళా నీ జతే చేరుకోనా నువ్వొక ముద్దుఇస్తే జంట చక్కెరకేళై పుయ్యనా
పిలువకముందే పలికేస్తున్నా అడగకముందే ఇచ్చేయనా నీ చిరునవ్వులే చాలంటున్నా చితినుంచైనా వచ్చేయనా
ఉసురుని ఊపిరిని ఏనాడో నీకు ఇచ్చుకున్నా ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా
నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ నా శ్వాసల్లోనే నివసిస్తావా.. నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ వందేళ్లు ప్రేమ పంచిస్తావా.. కరుకు చూపు కుర్రాడ
Karukku Choopu Kurraada Naato Kadavaraku Vastaava Malle Poovvu Manasoda Naake Muddula Mudi Vestaava Kaalaanne Mannavaneeka Kougiline Viduvanani Ha Ha
Nee Meesammeeda Vottestaava Naa Swasallone Nivasistaava Nee Pranam Naaku Raasistaavaa Vandellu Prema Panchistaavaa Karukku Choopu Kurraada Naato Kadavaraku Vastaava Malle Poovvu Manasoda Naake Muddula Mudi Vestaava
Thaane Naane Thaanannaane Thane Nannannaane Thaane Naane, Thaane Naane Thane Nannannaane
Ontari Daanni Saanaa Idi Neellu Leni Meena Pasupu Taadutonaa Nee Vasam Ayipotunna
Andam Ane Sirilo Antuleni Daanaa Gundelotullonaa Ninu Daachipettukonaa
Gala Gala Gaajulu Chetula Kosam Naalo Mojulu Nee Kosam Puvvula Vennela Nee Vodi Kosam Naalo Vannelu Neekosam
Chukkaladi Lekkaladi Takkuna Lekka Telipode Ademito Nee Vontipai Puttu Maccha Lekka Telade
Nee Meesammeeda Vottestaava Naa Swasallone Nivasistaava Nee Pranam Naaku Raasistaavaa Vandellu Prema Panchistaavaa Karukku Choopu Kurraada Naato Kadavaraku Vastaava Malle Poovvu Manasoda
Thaana Nanana
Ye Pasam Nindina Yedalo Ne Vaasam Undiponaa Vaaram Teeraka Munupe Madhumasam Teppincheyanaa
Jaamu Raatirelaa Nee Jate Cherukonaa Nuvvoka Muddu Iste Janta Chakkerakeli Pooyyanaa
Piluvaka Munde Palikestunnaa Adagaka Munde Iccheyanaa Nee Chiru Navvule Chalantunnaa Chiti Nunchainaa Vaccheyanaa
Usuruni Oopirini Yenaado Neeku Icchukunnaa Yededu Naa Janmalaki Yedadugulu Ivvagalavaa
Nee Meesammeeda Vottestaava Naa Swasallone Nivasistaava Nee Pranam Naaku Raasistaavaa Vandellu Prema Panchistaavaa Karukku Choopu Kurraada
