Share This Site For Music Lovers

Okkasari Pilichavante Song Lyrics - Chantigadu

Okkasari Pilichavante Song Lyrics
Song: Okkasari Pilichavante
Movie: Chantigadu
Music: Vandemataram Srinivas
Singers: Udit Narayan, Mahalaxmi Iyer
Lyricist: Jillella Prasad
Cast: Baladitya, Suhasini
Label: Aditya Music
Year: 2003
_1qCswTmdUI
PostTitle:ఒక్కసారి పిలిచావంటే సాంగ్ లిరిక్స్ Song:ఒక్కసారి పిలిచావంటే Movie:చంటిగాడు Music:వందేమాతరం శ్రీనివాస్ Singers:ఉదిత్ నారాయణ్, మహాలష్మి ఇయర్ Lyricist:జిల్లెల్ల ప్రసాద్ Cast:బాలాదిత్య, సుహాసిని Label:ఆదిత్య మ్యూజిక్

ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా

హో...ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా నువ్వంటే నాకిష్టమని నిన్నే ప్రేమిస్తున్నానని అన్నావంటే నన్నే నేను మరచిపోనా నీలో నేను చేరుకోనా నన్నే నేను మరచిపోనా నీలో నేను చేరుకోనా

ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా

దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి నుదుటిరేఖ మార్చు నేస్తమా... మమత రంగరించి మంచిపోతపోసి మంచు కొండ నువ్వే సుమా

దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి నుదుటిరేఖ మార్చు నేస్తమా... మమత రంగరించి మంచిపోతపోసి మంచు కొండ నువ్వే సుమా

నువ్వే నా ప్రాణమవ్వగా నీకే నా ప్రాణమివ్వనా ఊపిరాగు వరకు వెంట నువ్వు ఉంటే గుండె గుడిని కానుకివ్వనా ఓ..ఎన్ని జన్మలైన నువ్వు తోడు ఉంటే అంతే చాలు నాకు ప్రియతమా

మళ్ళి పుట్టుకంటు ఉంటే నీకు ప్రేమ బంటునవనా స్వర్గం అన్నదంటు ఉంటే అది నీ గుండె వాకిలననా ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా

సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే రాగాల తేనె సంద్రమా అమ్మదనములోని కమ్మదనము పంచే పంచామృతాభిషేకమా

సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే రాగాల తేనె సంద్రమా అమ్మదనములోని కమ్మదనము పంచే పంచామృతాభిషేకమా

నువ్వే నా..లోకమవ్వగా నీలోనే..ఏకమవ్వనా నువ్వు నా వసంతం నేను నీకు సొంతం నాకు నువ్వు నీకు నేనుగా నువ్వే నా ప్రపంచం నేనే నీ సమస్తం నీకు నేను నాకు నువ్వుగా

నీలో తీపి ప్రేమ గురుతై చరితలో నేను నిలిచిపోన నీ కాలి గోటిపైన నేనే కవిత రాసుకొనా ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా


Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa

Aaaa Aaaa Aaaa Aaaa Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa

Hoo Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa Nuvvante Naakishtamani Ninne Premisthunnaanani Annaavante Ye Yeye Ye

Nanne Nenu Marachiponaa Neelo Nenu Cherukonaa Nanne Nenu Marachiponaa Neelo Nenu Cherukonaa Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa

Devathalle Vachhi Divya Varamulichhi Nudhuti Rekha Maarchu Nesthamaa Mamatha Rangarinchi Manchi Potha Posi Manchu Konda Nuvve Sumaa

Devathalle Vachhi Divya Varamulichhi Nudhuti Rekha Maarchu Nesthamaa Mamatha Rangarinchi Manchi Potha Posi Manchu Konda Nuvve Sumaa

Nuvve Naa Praanamavvagaa Neeke Naa Praanamivvanaa Oopiraagu Varaku Venta Nuvvu Unte Gunde Gudini Kaanukivvanaa Oo Enni Janmalaina Nuvvu Thodu Unte Anthe Chaalu Naaku Priyathamaa

Malli Puttakantu Unte Neeku Prema Bantunavanaa Swargam Annadhantu Unte Adhi Nee Gunde Vaakilananaa Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa

Sapthavarnamayamai Sapthaswaramu Chilike Raagala Thene Sandhramaa Ammadhanamuloni Kammadhanamu Panche Panchaamruthaabhishekamaa

Sapthavarnamayamai Sapthaswaramu Chilike Raagala Thene Sandhramaa Ammadhanamuloni Kammadhanamu Panche Panchaamruthaabhishekamaa

Nuvve Naa Lokamavvagaa Neelone Ekamavvanaa Nuvvu Naa Vasantham Nenu Neeku Sontham Naaku Nuvvu Neeku Nenugaa Nuvve Naa Prapancham Nene Nee Samastham Neeku Nenu Naaku Nuvvugaa

Nee Theepi Prema Guruthai Charithalo Nenu Nilichipona Naa Kaali Gotipaina Nene Kavitha Raasukonaa Okkasari Pilichavante Kotisaarlu Palukanaa Okkasaari Choosavante Vanda Ellu Bathakanaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.