Share This Site For Music Lovers

A Aa E Ee Song Lyrics - Lahiri Lahiri Lahirilo

Laahiri Laahiri Laahirilo Song Lyrics
Song: A Aa E Ee
Movie: Lahiri Lahiri Lahirilo
Music: MM Keeravani
Singers: Unni Krishnan, Sunitha Upadrashta
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Label: Aditya Music
Year: 2003
8IMLOib4u1w
PostTitle:అ ఆ ఇ ఈ సాంగ్ లిరిక్స్ Song:అ ఆ ఇ ఈ Movie:లాహిరి లాహిరి లాహిరిలో Music:ఎం.ఎం. కీరవాణి Singers:ఉన్ని కృష్ణన్, సునీత ఉపద్రష్ట Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:హరి కృష్ణ, ఆదిత్య ఓం, సుమన్, వినీత్, భాను ప్రియా, అంకిత, రచన, సంఘవి Label:ఆదిత్య మ్యూజిక్

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అను అక్షరాలే తోడుగా

పడమర ఎరుగని సూర్యుడు నాన్న పున్నమి జాబిలి మా అమ్మ ముచ్చట తీర ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా పెరిగిన మన కథ

లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో

చందురుడ్నేదారం కట్టి దించుకుందాం ఎంచక్కా దీపమల్లే పెట్టడానికి తారలన్ని హరం కట్టి తెచ్చుకుందాం సరదాగా బొమ్మరింటి తోరణానికి

పండుగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లే కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే

కళ్ళల్లో కాంతులే దీపావళి కల్లలూ ఎల్లలూ కనివిని ఎరుగని లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మువ్వల సవ్వడిలో లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మువ్వల సవ్వడిలో

ఏం వయస్సో ఏమోగానీ చెప్పకుండా వస్తుంది తేనెటీగ ముల్లు మాదిరి ఏం మనస్సోఏమోగానీ గుర్తు చేస్తూ ఉంటుంది నిప్పులాంటి ఈడు అల్లరి

ఒంటరి వేళల్లో తుంటరి ఊహల్తో వేదిస్తూ ఉంటుంది తోచిన దారుల్లో దూసుకుపోతుంటే ఆపేదెలా మరి.. ఎవ్వరో ఎక్కడో ఉన్నారని గువ్వలా గాలిలో ఎగిరిన మది కధ

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అని ఆగనంటూ సాగదా మనసును చిలిపిగ పిలిచిన ప్రేమ వయసుని తరిమిన ఆ ప్రేమ కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైనా నిలువని పరుగులు

లాహిరి లాహిరి లాహిరిలో తొలివలపులు పలికిన సరిగమలో లాహిరి లాహిరి లాహిరిలో తొలివలపులు పలికిన సరిగమలో


A Aa E Ee U Uu Ye Ye I O Oh Aou Aumm Aha A Aa E Ee U Uu Ye Ye I O Oh Aou Aumm Aha Anu Aksharaale Thoduga

Padamara Erugani Suryudu Nanna Punnami Jaabili Maa Amma

Muchata Theera Mugguru Annala Muddula Chelliga Perigina Mana Katha Laahiri Laahiri Laahirilo Mana Andari Gundela Sandadilo Laahiri Laahiri Laahirilo Mana Andari Gundela Sandadilo

Chandurunni Daaramkatti Dinchukundaam Enchakka Deepamalle Pettadaaniki Ooo Thaaralanni Haaram Katti Thechukundam Saradaaga Bommarinti Thoranaaniki

Panduga Sandale Nindina Maa Ille Rangula Hariville Kovila Gantalle Koyila Paatalle Saradaala Allare

Kallallo Kaanthule Deepavali Kallalu Yellalu Kanivini Yerugani Laahiri Laahiri Laahirilo Chirinavvula Muvvala Sandadilo Laahiri Laahiri Laahirilo Chirinavvula Muvvala Sandadilo

Em Vayasso Emo Gaani Cheppakunda Vasthundi Theneteega Mullu Maadiri Ooo Em Manasso Emo Gaani Gurthu Chesthu Untundi Nippulanti Eedu Allari

Ontari Velallo Thuntari Oohaltho Vedhisthu Untundi Thochina Daarullo Doosukupothunte Aapedela Mari Evvaro Ekkado Unnarani Guvvala Gaalilo Yegirina Madhi Katha

A Aa E Ee U Uu Ye Ye I O Oh Aou Ammaha Ani Aaganantu Saagagaa Manasunu Chilipiga Pilichina Prema Vayasunu Thadimina Aa Prema Korina Jantanu Cheredaaka Oka Kshanamaina Niluvali Parugula

Laahiri Laahiri Laahirilo Tholi Valapulu Palikina Sarigamalo Laahiri Laahiri Laahirilo Tholi Valapulu Palikina Sarigamalo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.