Song: O Jabili Vinnava
Movie: Vasantham
Music: SA Rajkumar
Singers: KS Chitra
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2003
tkdnl6SjyQsఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని
ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని
మెళకువలో కలలుగనే అందమైన మనసులివి ఉరకలతో ఉరుములతో పరుగుతీయు వయసులివి
పసిమదిలో కసి ముదిరి చేరువైన గెలుపులివి జగడములో ఎగసి పడే తీపి తీపి అలకలివి
తాయం పలికే కొంటె రాగమై కాలం వడిలో జంట తాలమై వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని
ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని
అలజడిలో అలసటలో సేద తీర్చు స్వర్గమిది కలత కూడా కలత పడే మంచితనపు మలుపులివి
భువనములో ప్రతి మనిషి మరువలేని కథలు ఇవి హృదయములో పదిలముగా నిలిచిపోవు గురుతులివి
ఎగసే ఎదలో ఎన్ని ఆశలో ఉరికే మదిలో ఎన్ని ఊసులో చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే
ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని
O Jabili Vinnava Patani Nee Needalo Kalakaalam Saaganee Ee Allare Maa Edhaku Pandagani Ee Navvule Maaku Tholi Punnamani Chinnaari Jeevithaale Chindhulesi Aadani
O Jaabili Vinnaava Paatani Nee Needalo Kalakaalam Saaganee
Melakuvalo Kalalugane Andhamaina Manasulivi Urakalatho Urumulatho Parugutheeyu Vayasulivi
Pasimadhilo Kasi Mudhiri Cheruvaina Gelupulivi Jagadamulo Egasi Pade Theepi Theepi Alakalivi
Praayam Palike Konte Raagamai Kaalam Odilo Janta Thaalamai Vendipoola Vennelalo Brathuku Saagani
O Jaabili Vinnaava Paatani Nee Needalo Kalakaalam Saaganee
Alajadilo Alasatalo Sedha Theerchu Swargamidhi Kalatha Koodaa Kalatha Pade Manchi Thanapu Malupulivi
Bhuvanamulo Prathi Manishi Maruvaleni Kathalu Ivi Hrudhayamulo Padhilamugaa Nilichipovu Guruthulivi
Egase Edhalo Enni Aashalo Urike Madhilo Enni Oosulo Chinnanaati Chilipithanam Thirigiraadhule
O Jabili Vinnava Patani Nee Needalo Kalakaalam Saaganee Ee Allare Maa Edhaku Pandagani Ee Navvule Maaku Tholi Punnamani Chinnaari Jeevithaale Chindhulesi Aadani
