Song: Ninu Chudaka Mundara
Movie: Vasantham
Music: SA Rajkumar
Singers: Hariharan
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2003
e1FVdwtSsR0నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుమరీ మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
రంగు రంగు పువ్వుల్లో లేనెలేదుఈ గంధం నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం
ఓ... నీలోని ఈ మౌనం కవితే అనుకొనా నవ కవితే అనుకోనా నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని దూరమైతే నాగుండె ఆగిపోదా
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ... నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా తొలిప్రేమే అనుకొనా ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల కంటిపాప రాసింది మౌనలేఖ
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుమరీ
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ
Ninu Chudaka Mundara Teliyadhule Asalandamu Unnadani Ninnu Chudaka Munda Teliyadhule Asalandamu Unnadani
Ninu Choosina Kantiki Eppatiki Nidurannadhi Raadhu Mari Madhilo Marumallela Vaana Kurise Vela Pagale Sirivennela Raadhaa Cheliyaa Neelaa
Oo Paalaraathi Bomma Naalona Oopiramma Oo Kondapalli Bomma Neeraaka Kottha Janma
Ninnu Chudaka Munda Teliyadhule Asalandamu Unnadani
Rangu Rangu Poovullo Lene Ledhu Ee Gandham Ninnu Thaaki Pondhindhaa Challagaali Saayanthram
Vela Vela Bhaashallo Lene Ledhu Inthandham Telikaina Nee Maate Suswaraala Sangeetham
Oh..O Neeloni Ee Mounam Kavithe Anukonaa Nava Kavithe Anukonaa Naaloni Ee Praanam Vethike Chirunaama Neevegaa O Mainaa
Sooreedu Jaarukunte Lokaalu Cheekategaa Nuvugaani Dhooramaithe Naa Gunde Aagipodhaa
Ninnu Chudaka Munda Teliyadhule Asalandamu Unnadani
Neeli Neeli Kannullo Enni Enni Andhaalu Kaatukamma Kalamaithe Enni Vela Grandhaalu
Muddhugumma Navvullo Raaluthunna Muthyaalu Panchadara Pedavullo Tenchaleni Sankellu
Oh..O Naaloni Ee Bhaavam Preme Anukonaa Tholi Preme Anukonaa Ee Vela Ee Raagam Varame Anukonaa Kalavarama Nijamenaa
Ee Prema Bhaasha Raaka Neethoti Cheppaleka Neelaala Kantipaapa Raasindhi Mouna Lekha
Ninu Chudaka Mundara Teliyadhule Asalandamu Unnadani Ninu Choosina Kantiki Eppatiki Nidurannadhi Raadhu Mari
Madhilo Marumallela Vaana Kurise Vela Pagale Sirivennela Raadhaa Cheliyaa Neelaa
Oo Paalaraathi Bomma Naalona Oopiramma Oo Kondapalli Bomma Neeraaka Kottha Janma
