Song: Godaralle Ponge
Movie: Vasantham
Music: SA Rajkumar
Singers: SP Balu
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Aarthi Agarwal, Kalyani
Label: Aditya Music
Year: 2003
bw7OqlY_PTQగోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం
గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం
గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో తీసిందమ్మా తియ్యతీయగా
గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం
గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం
Godaralle Ponge Naalo Santosham Gorintalle Pooche Naalo Anandam
Harivillai Virisindamma Kallallona Aasa Sirimuvvai Palikindamma Gundellona Swaasa Kalahamsa Nadakallona Andaala Hailessa
Nede Techindamma Mallela Vasantham Ninda Nimpindamma Naalo Sangeetham
Gundelo Vela Aasale Nannu Inthaga Penchaayile Kallalo Koti Kaanthule Palu Vinthale Chupaayile
Sankranthe Roju Naa Madhiki Ee Anubhavame Naaku Kotthagunnadi Raanantune Vachindamma Konte Koyila Raagalenno Teesindamma Tiyya Tiyyaga
Godaralle Ponge Naalo Santosham Gorintalle Pooche Naalo Anandam
Gaalilo Mabbu Rekulaa Manasenduko Thelindile Haayigaa Pandu Vennela Pagale Ilaa Jaarindile
Sandeham Lede Naaku Mari Idi Aanandam Chese Konte Allari Gundellona Undaalanta Epudu Araatam Maatallona Cheppaalante Bathuke Poraatam