Song: O Cheliya Naa Priya Sakhiya
Movie: Premikudu
Music: AR Rahman
Singers: Unnikrishnan
Lyricist: Rajasri
Cast: Prabhu Deva, Nagma
Label: Aditya Music
Year: 1994
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే ఏ చొటా అది జారినదో ఆ జాడే మరచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చెరితేనే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే
ఈ పూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే అధరము ఉదరము నడుమ ఎదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా నరకమా ఏవిటొ తెలియలేదు ఈ జీవికి జీవనమరణము నీ చేతిలో ఉన్నదిలే ... ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే
కోకిలమ్మా నువ్వు సైయ్యంటే నేపాడెను సరిగమలే గోపురమ నిను చేరుకొని సవరించెను నీకురులే వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలిమెటికెలు విరిచేనే వీచెటి చలిగాలులకు తెరచాపి నిలిచేనే నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే ఏ చొటా అది జారినదో ఆ జాడే మరచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చెరితేనే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే ఓ చెలియా నా ప్రియసఖియా చేజారేను నా మనసే
O Cheliya Naa Priya Sakhiya Chey Jaarenu Naa Manase E Chota Adi Jaarinado Aa Jaade Marichitine Nee Andelalo Chikkukundani Nee Padamula Cheritine Premante Enni Agachaatlo Mana Kalayika Telipinade Naa Gundelalo Prema Paravasamai Iru Kannulu Solenule O Cheliyaa Naa Priya Sakhiyaa Chey Jaarenu Naa Manase
Eepoota Cheli Naa Maata Ika Karuvaipoyenule Adharamu Udharamu Nadumuna Edo Alajadi Regenule Veekshanalo Nireekshanalo Ara Kshanamoka Yugamele Choopulanni Ventaadinattu Madi Kalavaramaayenule Idi Swargamaa Narakamaa Emito Teliyadule Ee Jeeviki Jeevana Maranamu Nee Chetilo Unnadile O Cheliyaa Naa Priya Sakhiyaa Chey Jaarenu Naa Manase
Kokilamma Nuvu Sai Ante Ne Paadenu Sarigamale Gopuramaa Ninu Cherukoni Savarinchenu Nee Kurule Vennelamma Neeku Jola Paadi Kaali Metikelu Virichene Nee Cheti Chali Gaalulaku Tera Chaapai Nilichene Naa Aasalaa Oosule Chevilona Chebutaane Nee Adulaa Cheragani Gurutule Prema Charitalu Antaane