Song: Andamaina Premarani
Movie: Premikudu
Music: AR Rahman
Singers: Udit Narayana, S P Balu, SPB Pallavi
Lyricist: Rajasri
Cast: Prabhu Deva, Nagma
Label: Aditya Music
Year: 1994
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే ఊహూభూమికే భూపాలమే వయసుల సంగీతమే ఊహూభూమికే భూపాలమే
సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బోండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం. ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే ఊహూభూమికే భూపాలమే వయసుల సంగీతమే ఊహూభూమికే భూపాలమే
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా
Andamaina Prema Rani Cheyyi Tagilithe Sattu Reku Kuda Swarnamele Andamaina Prema Rani Leta Buggapai Chinna Motima Kuda Muthyamele Chemata Neere Manchi Gandham Ora Choope Moksha Margam Vayasula Sangeetam Aa Uhmm Bhoomike Bhupalame Vayasula Sangeetam Aa Uhmm Bhoomike Bhupalame
Sanisa Saregare Sanisanipani Sanisa Sagamamama Mapa Magaresa Sanisa Saregareni Sanipani Sanisa Sagamamama Mapa Magaresa
Andamaina Prema Rani Uttaralalo Picchi Raatalaina Kavitalaunule Premakepudu Manasulona Bhedamundade Yengilaina Amrutammule Gundu Malli Okka Rupai Ne Koppulona Cherite Koti Rupayalu Peechu Mitai Arda Rupai Nuvu Koriki Iste Dani Viluva Laksha Rupayalu
Andamaina Prema Rani Cheyyi Tagilithe Sattu Reku Kuda Swarnamele Andamaina Prema Rani Leta Buggapai Chinna Motima Kuda Muthyamele Chemata Neere Manchi Gandham Ora Choope Moksha Margam Vayasula Sangeetam Aa Uhmm Bhoomike Bhupalame Vayasula Sangeetam Aa Uhmm Bhoomike Bhupalame
Prema Epudu Muhurtalu Chusukodule Rahu Kalam Kuda Kalisi Vachule Prema Koraku Hamsa Rayabaram Elane Kaki Cheta Kuda Kaburu Chalule Prema Jyothi Aaripode Prema Bandham Ennadu Vidipode Idi Nammaranidi Kanekadu Ee Satyam Evariki Teliyalede
Aakasam Bhumi Marina Marule Kaani Prema Nityame Aadi Janta Padina Paatale Inka Vinipinchule Prema Tappu Maatani Evvaraina Cheppina Nuvvu Badulu Cheppu Manasu Tho Prema Mulla Bata Kadu Vellavachu Andaru Nuvvu Vellu Nirbhayamga
