Song: O Saathiyaa
Movie: Naa Ishtam
Music: Chakri
Singers: KK
Lyricist: Balaji
Cast: Raana, Genelia
Label: Venus Music
Year: 2011
ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నానుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా ఓ సాథియా ఓ సాథియా నానుండి నే విడిపోయా
నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే నీ బరువే మొపి నను తేలిక చెసావే నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే నీ బరువే మొపి నను తేలిక చెసావే
నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో నీ హృదయం కోసం వేసే ప్రతి అడుగున దూరాలెన్నో కంటిరెప్ప ఎప్పుడు చెయ్యలేదు చప్పుడు నిన్నుచూడనప్పుడు సూటిగా దూరముంటె అమ్మలా దగ్గరుంటె బొమ్మలా గంటకొక్క జన్మలా ఉందిలా
ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నానుండి నే విడిపోయా
నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే
నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా నను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం ప్రేమ తేనెపట్టనీ ఆశ పాము పుట్టనీ ప్రేయసంటే అర్దమే మారినా వెంటపడ్డ నీడని అచ్చమైన నువ్వనీ వేలుపట్టి లోకమే దాటనా
ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నానుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా
O Saathiyaa O Saathiyaa O Choopuke Padipoyaa O Naa Priyaa O Naa Priyaa Naanundi Ne Vidipoyaa Oka Nuvvu Oka Nenu Okataitene Kada Premaa Oka Chote Anukunte Mana Iddaridee Chirunaamaa O Saathiyaa O Saathiyaa Naanundi Ne Vidipoyaa
Naa Manasantaa Cheripee Nee Roopam Geesaave Nee Baruve Mopi Nanu Telika Chesaave Naa Manasantaa Cheripee Nee Roopam Geesaave Nee Baruve Mopi Nanu Telika Chesaave
Nee Sakunam Kosam Choose Prati Sekanuku Nimushaalenno Nee Hrudayam Kosam Vese Prati Aduguna Dooraalenno Kanti Reppa Eppudu Cheyyaledu Chappudu Ninnu Choodanappudoo Sootigaa Dooramunte Ammala Daggarunte Bommalaa Gantakokka Janmala Undhigaa
Naa Tanuvantaa Nuvvai Talakindulu Ayyaane Jnaapakame Nuvvai Jeevitame Marichaane Naa Tanuvantaa Nuvvai Talakindulu Ayyaane Jnaapakame Nuvvai Jeevitame Marichaane
Naa Gundela Chappudu Kannaa Nee Alikidito Bratikunnaa Nanu Kaadani Telisina Samayam Naa Oopirikenduku Praanam
Prema Tene Pattani Aasa Paamu Puttanee Preyasante Arthame Maarinaa Venta Padda Needani Acchamaina Nuvvanee Velupatti Lokame Daatanaa
O Saathiyaa O Saathiyaa O Choopuke Padipoyaa O Naa Priyaa O Naa Priya Naanundi Ne Vidipoyaa
O Saathiyaa O Saathiyaa O Choopuke Padipoyaa O Naa Priyaa O Naa Priyaa Naanundi Ne Vidipoyaa Oka Nuvvu Oka Nenu Okataitene Kada Premaa Oka Chote Anukunte Mana Iddaridee Chirunaamaa
