Song: Eeroje Telisindi
Movie: Idiot
Music: Chakri
Singers: Kousalya
Lyricist: Kandikonda
Cast: Ravi Teja, Rakshita
Label: Aditya Music
Year: 2002
wEL5dwdhIBsలల లల లలా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
ఏయ్ ఎంటలా చూస్తున్నావ్ సిగ్గేస్తుంది దగ్గరికి రావోద్దు ప్లీజ్ చంటి నిన్నే అరె
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా
పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా
ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా
చంటి ప్లీజ్ ఛీ
Lala Lala Lalaa Eeroje Telisindi Neelo Daagina Premaa Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Naa Oopiritho Jeevincheti O Chanti I Love You Raa Ninne Thalachi Nanne Marichaa O Kannaa I Love You Raa
Kanu Raalche Kanneeruvo Nanu Chere Panneeruvo Nee Edhachaatu Valapentho Telisindhiraa
Eeroje Telisindi Neelo Daagina Premaa Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Kannulalonaa Vennelalonaa Nee Roopu Thochi Oohalalonaa Oosulalonaa Nee Aashale, Naalo Nee Baasale
Tholisaariga Siggesthundhi Moggesthundhi Thanuvanthaa Apudapudoo Thadimesthondhi Thadipesthondhi Madhuvula Vaanaa Aanandhamai Naalo Anubandhamai Nee Prema Nanu Cheri Muripincheraa
Eeroje Telisindi Neelo Daagina Premaa Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Eyy Entalaa Choosthunnaa Siggesthundhi Daggariki Raavoddu Please Chanti Ninne Arre
Udayinche Arunam Nenai Ninu Cherukonaa Vikasinche Kusumam Nenai Ninuthaakanaa, Neelo Sadicheyanaa
Panichesthe Pakkana Cheri Sandadi Chesthu Gusagusale Padukunte Allari Chesthu Nanu Laagesthu Tuntari Kalale Sangeethamai Naalo Santoshamai Nee Prema Kalalenno Pandincheraa
Eeroje Telisindi Neelo Daagina Premaa Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Naa Oopiritho Jeevincheti O Chanti I Love You Raa Ninne Thalachi Nanne Marichaa O Kannaa I Love You Raa
Kanu Raalche Kanneeruvo Nanu Chere Panneeruvo Nee Edhachaatu Valapentho Telisindhiraa
Chanty.. Please Chi