Share This Site For Music Lovers

Kallaloki Kallu Petti Song Lyrics - Lahiri Lahiri Lahirilo

Song: Kallaloki Kallu Petti
Movie: Lahiri Lahiri Lahirilo
Music: MM Keeravani
Singers: Udit Narayan, KS Chitra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Label: Aditya Music
Year: 2003
xXHCJnVqd70
PostTitle:కళ్ళలోకి కళ్ళు పెట్టి సాంగ్ లిరిక్స్ Song:కళ్ళలోకి కళ్ళు పెట్టి Movie:లాహిరి లాహిరి లాహిరిలో Music:ఎం.ఎం. కీరవాణి Singers:ఉదిత్ నారాయణ్, కె.యస్. చిత్ర Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:హరి కృష్ణ, ఆదిత్య ఓం, సుమన్, వినీత్, భాను ప్రియా, అంకిత, రచన, సంఘవి Label:ఆదిత్య మ్యూజిక్

ఏ కలవరమా... ఓయ్ పరవశమా...

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా పంచదార ఎంత తిన్నా చేదుగుందండి చింతపండే కారమయ్యి చంపుతుందండి అదేరా ప్రేమంటే కన్నా ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ ప్రేమ....ప్రేమ..ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా ఎండను చూస్తే చలి వేస్తోందా ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది ఏ నిజమైనా కలగా వుంది

విసుగేదో కలిగింది దిగులేదో పెరిగింది అసలేదో జరిగింది మతి కాస్తా పోయింది అదేరా ప్రేమంటే చిన్నా ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా చినుకే నీకు గొడుగయ్యిందా... నిద్దురలో వున్నా మెలకువలా వుంది మెలకువలోనే స్పృహ లేకుంది

చూపేమో చెదిరింది మాటేమో వణికింది అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది అదేర ప్రేమంటే బచ్చా అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ


Ye Kalavaramaa Oye Paravashamaa

Kallaloki Kallu Petti Chudalekunna Chudakunda Okka Nimisham Undalekunna Panchadara Yenta Tinna Chedugundandi Chintapande Karamayyi Champutundandi Aderaa Pramante Kanna Yedantaa Vyapinchi Ne Dumpa Tenche Prema Prema....Prema..Prema

Kallaloki Kallu Petti Chudalekunna Chudakunda Okka Nimisham Undalekunna

Chalichali Galullo Vechaga Vuntondaa Yendanu Chustunte Chali Vestondaa Yeduruga Nuvvunnaa Viraham Pudutondi Ye Nijamainaa Kalaga Vundi

Visugedo Kaligindi Diguledo Perigindi Asaledo Jarigindi Mati Kaastaa Poyindi Aderaa Premante Chinna Yededo Chesesi Ne Kompa Munche Prema Prema Prema Prema

Chitapata Chinukullo Podi Podiguntondaa Chinuke Neku Godugayyindaa... Nidduralo Vunna Melakuvala Vundi Melakuvalone Spruha Lekundi

Chupemo Chedirindi Matemo Vanikindi Adugasale Padanandi Kudi Yedamai Poyindi Adera Premante Bachaa Alage Vedhinchi Ne Antu Chuse Prema Prema Prema Prema

Kallaloki Kallu Petti Chudalekunna Chudakunda Okka Nimisham Undalekunna Panchadara Yenta Tinna Chedugundandi Chintapande Karamayyi Champutundandi Aderaa Pramante Kanna Yedantaa Vyapinchi Ne Dumpa Tenche Prema Prema....Prema..Prema


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.