నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఓహొ ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్లు ఎరుపయ్యే ఓఓ
సూరీడు చూపైన ఓఓ
నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్లు రప్పించే ఓఓ
ఏ చిన్న కలతైనా
నా కన్ను తప్పించి
నిను చేరదే చెలి చెలి చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం ఓఓఓ
వీచే గాలి నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా ఆఆఆ
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణీ పాదాలు తలమోసేలా హోహొ
పూలన్నీ నీ సొంతం
ముళ్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చేనా..హొఓ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా ఆఆ
ఆట పాట ఆడే బొమ్మైనేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే
నీ వంక చూపిస్తా అదుగో అని..
ప్రియాతి ప్రియమైన
ప్రయాణం ఏదంటే
తాకాలని చెప్పేస్తా నీతో ప్రేమనీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం..
హేహేహే హొఓఓ
ఆఆఆ హోమ్...
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inkaa Ishtam
OoOo.. Ye Chotanaina Unna Neekosam
Naa Prema Peru Neelaakaasam
Chekkillu Erupayye Ooo
Sureedu Choopaina Ooo
Nacheyyi Dhaatandhe
Ninu Thaakadhe Cheli
Vekkillu Rappiche Ooo
Ye Chinni Kalathainaa
Naakannu Thappinchi Ninu Cheradhe
Cheli Cheli Chelee
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inkaa Ishtam Oh Oh Oh
Veeche Gaalee Nenu
Poti Paduthuntam
Peelche Swasai Ninu Cherela
Nela Nenu Roju
Sardukupothuntaam
Raani Paadhalo Thalamosela Ho Ho
Poollanni Neesontham
Oollanni Naakosam
Endalni Dhigaminge
Needanai Unnaa
Ye Rangu Nee Nestham
Adhega Naa Nestham
Nee Navvukai Nene Range Maarchana
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inkaa Ishtam
Chedu Baadha Leni
Lokam Nenavutha
Neetho Paate Andhulo Untaa
Aata Paataa Paade Bommai Nenunta
Nee Santhosham Puchi Naadhanta
Chinnaari Papalaku
Chinnaari Evarante
Neevanka Chupistha Adhigo Anee
Priyaathi Priyamaina
Prayaanam Edhante
Takaalani Cheppestha
Neetho Premani
Nenante Naaku Chalane Ishtam
Nuvvante Inka Ishtam
Humm Humm Humm Hey Hey Hey
Ho Ho Ho Humm Humm Humm