Song: Nenante Naaku Chalane Ishtam
Movie: Oosaravelli
Music: Devi Sri Prasad
Singers: Adnan Sami
Lyricist: Ramajogayya Sastry
Cast: NTR, Tamannah
Label: Aditya Music
Year: 2011
syjlqgl-NBkనేనంటే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం ఓహొ ఏచోటనైనా ఉన్నా నీకోసం నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్లు ఎరుపయ్యే ఓఓ సూరీడు చూపైన ఓఓ నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్లు రప్పించే ఓఓ ఏ చిన్న కలతైనా నా కన్ను తప్పించి నిను చేరదే చెలి చెలి చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం ఓఓఓ
వీచే గాలి నేను పోటీ పడుతుంటాం పీల్చే శ్వాసై నిన్ను చేరేలా ఆఆఆ నేల నేను రోజు సర్దుకుపోతుంటాం రాణీ పాదాలు తలమోసేలా హోహొ
పూలన్నీ నీ సొంతం ముళ్లన్నీ నాకోసం ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం నీ నవ్వుకై నేనే రంగే మార్చేనా..హొఓ
నేనంటే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధలేని లోకం నేనవుతా నీతో పాటే అందులో ఉంటా ఆఆ ఆట పాట ఆడే బొమ్మైనేనుంటా నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే నీ వంక చూపిస్తా అదుగో అని.. ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే తాకాలని చెప్పేస్తా నీతో ప్రేమనీ
నేనంటే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం.. హేహేహే హొఓఓ ఆఆఆ హోమ్...
Nenante Naaku Chalane Ishtam Nuvvante Inkaa Ishtam OoOo.. Ye Chotanaina Unna Neekosam Naa Prema Peru Neelaakaasam
Chekkillu Erupayye Ooo Sureedu Choopaina Ooo Nacheyyi Dhaatandhe Ninu Thaakadhe Cheli
Vekkillu Rappiche Ooo Ye Chinni Kalathainaa Naakannu Thappinchi Ninu Cheradhe Cheli Cheli Chelee
Nenante Naaku Chalane Ishtam Nuvvante Inkaa Ishtam Oh Oh Oh
Veeche Gaalee Nenu Poti Paduthuntam Peelche Swasai Ninu Cherela Nela Nenu Roju Sardukupothuntaam Raani Paadhalo Thalamosela Ho Ho
Poollanni Neesontham Oollanni Naakosam Endalni Dhigaminge Needanai Unnaa Ye Rangu Nee Nestham Adhega Naa Nestham Nee Navvukai Nene Range Maarchana
Nenante Naaku Chalane Ishtam Nuvvante Inkaa Ishtam
Chedu Baadha Leni Lokam Nenavutha Neetho Paate Andhulo Untaa Aata Paataa Paade Bommai Nenunta Nee Santhosham Puchi Naadhanta
Chinnaari Papalaku Chinnaari Evarante Neevanka Chupistha Adhigo Anee Priyaathi Priyamaina Prayaanam Edhante Takaalani Cheppestha Neetho Premani
Nenante Naaku Chalane Ishtam Nuvvante Inka Ishtam Humm Humm Humm Hey Hey Hey Ho Ho Ho Humm Humm Humm
