Share This Site For Music Lovers

Mukkupai Muddupettu Song Lyrics - Chandamama

Mukkupai Muddupettuu Song Lyrics
Song: Mukkupai Muddupettu
Movie: Chandamama
Music: KM Radha Krishnan
Singers: Hari Charan, Sujatha
Lyricist: Sai Sriharsha
Cast: Navdeep, Kajal Aggarwal, Nagababu, Siva Balaji, Sindhu Menon
Label: Aditya Music
Year: 2007
fLcf0K_O7pk
PostTitle:ముక్కుపై ముద్దుపెట్టు సాంగ్ లిరిక్స్ Song:ముక్కుపై ముద్దుపెట్టు Movie:చందమామ Music:కె.యం. రాధా క్రిష్ణన్ Singers:హరి చరణ్, సుజాత Lyricist:సాయి శ్రీహర్ష Cast:నవదీప్, కాజల్ అగ్గార్వాల్, నాగబాబు, శివ బాలాజీ, సింధు మీనన్ Label:ఆదిత్య మ్యూజిక్

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముక్కుపై ముద్దు పెట్టు..

వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్ర ముద్దు ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్ర ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు ముక్కుపై ముద్దు పెట్టూ..


Mukku Pai Muddu Pettu Mukkerai Poyettu Chempa Pai Muddu Pettu Chakkerai Poyettu Meesam Pai Muddu Pettu Meedikey Dookettu Gaddam Pai Muddu Pettu Gundeney Thaakettu

Modata Nuditi Meeda Okka Bottu Muddu Aa Pidapa Cheviki Pain Butta Muddu Mathu Medaku Okka Mokka Jonna Muddu Gammathu Gonthu Kokka Sannajaaji Muddu Bugga Pandu Korikeysey Rowdy Muddu Konte Eedu Kaajeysey Kd Muddu Kanthri Muddu Jagajjanthree Muddu Kanthri Muddu Jagajjanthree Muddu Muddu Muddu Muddu Muddu Aaaaa …. Mukku Pai Muddu Pettu… Thanana….

Vagala Nadumu Madatha Meeda Vaddaanam Muddu Ye Naabhi Chuttu Vedi Segala Siggaanam Muddu Onti Vanne Chinne Vinnapala Muddu Puvvanti Kanne Kokka Junnu Paala Muddu Allarani Vallakaniya Allari Muddu Allasani Padyamantha Allika Muddu Avakai Muddu Adey Andhra Muddu Avakai Muddu Adey Andhra Muddu Muddu Muddu Muddu Muddu Aaaaa…. Mukku Pai Muddu Pettu… Thanana….


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.