Song: Lova Cheyyala Vaddha
Movie: Kumari 21f
Music: Devi Sri Prasad
Singers: Narendra
Lyricist: Ramanjaneyulu
Cast: Raj Tarun, Hebah Patel
Label: Aditya Music
Year: 2015
హే బార్ కి ఎల్తుంది బీర్ కొడ్తుంది పబ్ కి ఎల్తుంది డాన్సు చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
షార్ట్ లు వేస్తుంది Hottu గుంటుంది దమ్ము కొడ్తుంది చువింగ్ గం వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
ఆ Whatsapp లో 8'o' క్లోక్ కి గుడ్ నైట్ అంది కాని లాస్ట్ సీన్టు టుడే 12:30 ఉంది saturday నైట్పా ర్టీ కి రమ్మంది ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హాగ్ ఇస్తుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
హే లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది ఎవడి బైక్ ఐన మగాడిలా కూర్చుంటుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
మిడ్నైట్ దాటాక ఇంటికొస్తుంది డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండ్ అంటుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్టు 5k ఉంది ఆ లిస్టు లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది గంటకొక సేల్ఫీ అప్లోడ్ చేస్తుంది కామెంట్ పెట్టిన ప్రతోడికి ఓ స్మైల్ ఇస్తుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది ఫోన్ ఏమో Always బిజీగా ఉంటుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
గుండెల్లో నేనే ఉన్నానటుంది కానీ FB లో ప్రొఫైల్ పిక్ బన్నీదుంటుంది లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా! లవ్ చెయ్యాలా వద్దా!
He Bar Ki Yelthundhi Beer Kodthundhi Pub Ki Yelthundhi Dansu Chesthundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Aa Whatsapp Lo Eight O Clock Ki Gud Naite Andhi Kani Last Send Today 12:30 Undhi Saturday Nite Party Ki Rammandhi Prathi Okkadiki Hay Cheppi Hug Isthundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Hey Long Drive Ante Like Antundhi Evadibike Ayina Magadilaa Kurchuntundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Minite Dataka Intikosthundhi Drop Chesindhi Evadante Friend Antundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Facebook Lo Friends Listu 5K Undhi Aa Listulona Okktaina Ammayilekundhi Gantako Selfy Upload Chesthundhi Coment Pttina Prathodiki Smaile Isthundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Freedom Antundhi Freega Untundhi Phone Emo Always Busy Ga Untundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
Gundellona Nene Unnanantundhi Kani Fb Lo Profile Pic Bannidhuntundhi Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha Love Cheyyala Vaddha Lova Cheyyala Vaddha
