Manishi Musugulo Song Lyrics English & Telugu - Dhruva

Manishi Musugulo Song Lyrics English & Telugu - Dhruva - 2016 - Ram Charan
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Manishi Musugulo Dhruva Hiphop Tamizha Hiphop Tamizha,Kaushik Yadagiri Ram Charan, Rakul Preet Singh Aditya Music 2016 j1hrZIA-2nM

మంచివాడు మంచి చేయడంలో
ఆశ ఉంటుంది
చెడ్డవాడు చెడు చేయడంలో
దూరశ మాత్రమే ఉంటుంది
ఆశకి దూరశకి మధ్య పోరులో
ఎప్పుడు గెలిచేది దూరశే

ఏ జాలి లేని మరణం నేనే
ఏ పాపం లేని ప్రళయం నేనే
మనిషి ముసుగులో మృగమును నేనే రా
మానుష మృగముల దేవుడు నేనే రా
నేరమే నా నెత్తుటి వర్ణం రా
ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా

వెలుగులే ఉండేవాడే
చీకటికి భయపడతాడు
ఆ చీకటే నేను
ఐమ్ నాట్ బాడ్ జస్ట్ ఎవిల్

ఎవడైనా ఎదురవని ఆ యముడైన దిగి రాని
శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా
దానవులే నా సైన్యం ఆ దానవమే నా ఖడ్గం
మంచిని చంపడమే నా యుధ్ధానికి లక్ష్యం రా

ఏ జాలి లేని మరణం నేనే
ఏ పాపం లేని ప్రళయం నేనే
మనిషి ముసుగులో మృగమును నేనే రా
మానుష మృగముల దేవుడు నేనే రా
నేరమే నా నెత్తుటి వర్ణం రా
ఘోరమే నా సృష్టి లో స్వర్గం రా

నిజం చెప్పాలనుకునే వాడికే
ఆధారాలు కావలి
అబద్ధం చెప్పాలనుకునేవాడికి
ఎక్కువ అబధ్ధాలు చాలు

ప్రణాలైన గాని దేహాలైన గాని
నన్నే నడిపించే ఇంధనమల్లె మార్చేస్తా
భూమిని నరకం చేసి
గ్రహపు గుంపును బంధించేసి
ముల్లోకాలేలే రాక్షస పాలనా నేనేరా వదలక

ఏ జాలి లేని మరణం నేనే
ఏ పాపం లేని ప్రళయం నేనే

మై నేమ్ ఇస్ సిద్దార్థ్ అభిమన్యు
గుడ్ లక్


Manchivadu Manchi Cheyadamlo
Aasha Untundhi
Cheddavadu Chedu Cheyadamlo
Duraasha Maathrame Untundhi
Aasaki Duraashaki Madhya Porulo
Eppudu Gelichedi Duraashe

Ye Jaale Leni Maranam Nene
Ye Papam Leni Pralayam Nene
Manishi Musugulo Mrugamunu Nenera
Manusha Mrugamula Devudu Nenera
Nerame Na Nethuti Varnam Ra
Ghorame Na Srushti Lo Swargam Ra

Velugule Undevade Cheekatiki
Bhayapadathadu Aa Cheekate Nenu
I”M Not Bad, Just Evil

Yevadaina Yedhuravani
Aa Yamudaina Dhigirani
Shivude Yedhuraina Samamai
Samaram Saagistha
Dhanavule Na Sainyam
Aa Dhanavame Na Khadgam
Manchini Champadame
Naa Yudhdhaniki Lakshyam Ra

Manishi Musugulo Mrugamunu Nenera
Manusha Mrugamula Devudu Nenera
Nerame Na Neththuti Varnam Ra
Ghorame Na Srushti Lo Swargam Ra

Nizam Cheppalanukune Vadike
Aadharalu Kaavali
Abadhdham Cheppalanukunevadiki
Ekkuva Abadhdhalu Chalu

Prnalaina Kaani
Kada Dehalaina Kaani
Nanne Nadipinche
Indhanamalle Marchestha
Bhoomini Narakam Chesi
Grahapu Gumpunu Bandhinchesi
Mullokalele Rakshasa Palana
Nenera Vadalaka

Ye Jaale Leni Maranam Nene
Ye Papam Leni Pralayam Nene

My Name Is Sidharth Abhimanyu
Good Luck!


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.