Karukku Choopu Kurraada Song Lyrics Telugu & English - Rayudu

Karukku Choopu Kurraada Song Lyrics Telugu & English - Rayudu - 2016 - Vishal
Karukku Choopu Kurraada Song Lyrics
Karukku Choopu Kurraada Rayudu D Imman Vandana Srinivasan, Jithin Raj, Jayamoorthy Srimani Vishal, Sri Divya Aditya Music 2016 djYXkklLTjA

ఆ ఆఆ ఆ ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆ ఆ
ఆ ఆఆ ఆ ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆఆ, ఆ ఆ ఆ ఆ ఆ

కరుకు చూపు కుర్రాడ
నాతో కడవరకు వస్తావా
మల్లెపువ్వు మనసోడా
నాకే ముద్దులముడి వేస్తావా
కాలాన్నేమన్నవని హ హ
కౌగిలినే విడువనని హ హ

నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ
నా శ్వాసల్లోనే నివసిస్తావా..
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ
వందేళ్లు ప్రేమ పంచిస్తావా..

కరుకు చూపు కుర్రాడ
నాతో కడవరకు వస్తావా
మల్లెపువ్వు మనసోడా
నాకే ముద్దులముడి వేస్తావా

తానే నానే తనన్నానే తానే నన్నన్నానే
తానే నానే, తానే నానే, తానే నన్నన్నానే

ఒంటరిదాన్ని సానా ఇది నీళ్లులేనిమేన
పసుపుతాడు తోనా నీ వశం అయిపోతున్నా

అందం అనే సిరిలో అంతులేని దాన
గుండెలోతుల్లోన నిను దాచిపెట్టుకోనా

గలగల గాజులు చేతుల కోసం
నాలో మోజులు నీకోసం
పువ్వుల వెన్నెల నీ ఒడి కోసం
నాలో వన్నెలు నీకోసం

చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపొద్దే
అదేమిటో నీ వొంటిపై పుట్టుమచ్చ లెక్క తెలదే

నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ
నా శ్వాసల్లోనే నివసిస్తావా..
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ
వందేళ్లు ప్రేమ పంచిస్తావా..
కరుకు చూపు కుర్రాడ
నాతో కడవరకు వస్తావా
మల్లెపువ్వు మనసోడా

తాన ననన

ఏ పాశం నిండిన ఎదలో
నే వాసం ఉండిపోనా
వారంతీరక మునుపే
మధుమాసం తెప్పించైనా

జామురాతిరేళా నీ జతే చేరుకోనా
నువ్వొక ముద్దుఇస్తే
జంట చక్కెరకేళై పుయ్యనా

పిలువకముందే పలికేస్తున్నా
అడగకముందే ఇచ్చేయనా
నీ చిరునవ్వులే చాలంటున్నా
చితినుంచైనా వచ్చేయనా

ఉసురుని ఊపిరిని ఏనాడో నీకు ఇచ్చుకున్నా
ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా

నీ మీసంమీద వొట్టేస్తావా.. ఆ ఆ
నా శ్వాసల్లోనే నివసిస్తావా..
నీ ప్రాణం నాకు రాసిస్తావా.. ఆ ఆ
వందేళ్లు ప్రేమ పంచిస్తావా..
కరుకు చూపు కుర్రాడ


Karukku Choopu Kurraada
Naato Kadavaraku Vastaava
Malle Poovvu Manasoda
Naake Muddula Mudi Vestaava
Kaalaanne Mannavaneeka
Kougiline Viduvanani Ha Ha

Nee Meesammeeda Vottestaava
Naa Swasallone Nivasistaava
Nee Pranam Naaku Raasistaavaa
Vandellu Prema Panchistaavaa
Karukku Choopu Kurraada
Naato Kadavaraku Vastaava
Malle Poovvu Manasoda
Naake Muddula Mudi Vestaava

Thaane Naane Thaanannaane Thane Nannannaane
Thaane Naane, Thaane Naane
Thane Nannannaane

Ontari Daanni Saanaa
Idi Neellu Leni Meena
Pasupu Taadutonaa Nee Vasam Ayipotunna

Andam Ane Sirilo Antuleni Daanaa
Gundelotullonaa Ninu Daachipettukonaa

Gala Gala Gaajulu Chetula Kosam
Naalo Mojulu Nee Kosam
Puvvula Vennela Nee Vodi Kosam
Naalo Vannelu Neekosam

Chukkaladi Lekkaladi
Takkuna Lekka Telipode
Ademito Nee Vontipai
Puttu Maccha Lekka Telade

Nee Meesammeeda Vottestaava
Naa Swasallone Nivasistaava
Nee Pranam Naaku Raasistaavaa
Vandellu Prema Panchistaavaa
Karukku Choopu Kurraada
Naato Kadavaraku Vastaava
Malle Poovvu Manasoda

Thaana Nanana

Ye Pasam Nindina Yedalo
Ne Vaasam Undiponaa
Vaaram Teeraka Munupe
Madhumasam Teppincheyanaa

Jaamu Raatirelaa
Nee Jate Cherukonaa
Nuvvoka Muddu Iste
Janta Chakkerakeli Pooyyanaa

Piluvaka Munde Palikestunnaa
Adagaka Munde Iccheyanaa
Nee Chiru Navvule Chalantunnaa
Chiti Nunchainaa Vaccheyanaa

Usuruni Oopirini
Yenaado Neeku Icchukunnaa
Yededu Naa Janmalaki
Yedadugulu Ivvagalavaa

Nee Meesammeeda Vottestaava
Naa Swasallone Nivasistaava
Nee Pranam Naaku Raasistaavaa
Vandellu Prema Panchistaavaa
Karukku Choopu Kurraada