Song: Karige Loga Ee Kshanam
Movie: Aarya 2
Music: Devi Sri Prasad
Singers: Kunal Ganjawala, Megha
Lyricist: Vanamali
Cast: Allu Arjun, Kajal Agarwal
Label: Sony Music South
Year: 2011
హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ..
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం కలలే జారే కన్నీరే చేరగా హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ..
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను నిదురను ధాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయిందా ఓఓఓ నా సగమే ఓ ప్రశ్న గా మారిందా ఓఓ నేడీ బందానికి పేరుందా ఓఓఓ ఉంటె విడదీసే వీలుందా ఓఓ
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం కలలే జారే కన్నీరే చేరగా
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరు నిమిషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై పాడని నవ్వులు పూలె నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి సాగే మీ జంటని చూస్తుంటే ఓఓఓ నా బాదేంతటి అందంగా వుందే ఓఓ ఈ క్షణమే నూరేలవుతానంటే ఓఓఓ మరు జన్మే క్షణమైనా చాలంటే ఓ
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ
హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ.. హొ ఓఓఓఓ..ఓఒఓ..
Oh Oh Oh Ooo Oh Oh Oh Ooo Oh Oh Oh Ooo Oh Oh Oh Ooo
Karige Loga Ee Kshanam Gadipeyaali Jeevitham Silagaa Migile Naa Hrudayam Saakshiga Kanulaipoye Sagaram Alalai Ponge Gynapakam Kalale Jaare Kanneere Cheragaa
Gadiche Nimisham Gaayamai Prathi Gaayam Oka Gamyamai Aa Gamyam Ni Gurthuga Niliche Na Prema
Karige Loga Ee Kshanam Gadipeyaali Jeevitham Silagaa Migile Naa Hrudayam Saakshiga Kanulaipoye Sagaram Alalai Ponge Gynapakam Kalale Jaare Kanneere Cheragaa Oh Oh Oh Ooo Oh Oh Oh Ooo
Parugulu Theesthu Alasina Oo Nadhini Nenu Iru Theeraallo Dheniki Cheruva Kaanu Niduranu Daati Nadichina Oo Kala Nenu Irukannullo Dheniki Sontham Kanu
Naa Preme Nestham Ayyinda Ooo Naa Sagamedho Prashnaga Marindaa Oo Nedu Ee Bandhaniki Perunda Ooo Vunte Vidadhese Veelunda OO
Karige Loga Ee Kshanam Gadipeyaali Jeevitham Silagaa Migile Naa Hrudayam Saakshiga Kanulaipoye Sagaram Alalai Ponge Gynapakam Kalale Jaare Kanneere Cheragaa
Adiginavanni Kaadani Panchisthune Maru Nimusham Lo Alige Pasivadivile Ni Pedavulapai Vaadani Navvula Puvve Nuvu Penchaavaa Nee Kannetini Challi
Saage Mi Jantani Chustunte Oo Na Badhanthati Andanga Vunde Ooo Ee Kshaname Noorellauthanante Oo Maru Janme Kshamaina Chaalanthe Oo