Song: Baby He Loves You
Movie: Aarya 2
Music: Devi Sri Prasad
Singers: Devi Sri Prasad
Lyricist: Chandrabose
Cast: Allu Arjun, Kajal Agarwal
Label: Sony Music South
Year: 2011
ఛ వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో నో హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ అవునా ఎంత ? ఊ ఎంతంటే
ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత మొదటి సారి నీకు ముదుపెట్టినప్పుడు జరిగినంత దోషమంత చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత ఓ ఇంకా
హో.. తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్
హే.. అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్
హాయ్ పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత కుంభకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్
పచ్చి వేప పుల్ల చేదు అంత చేదు రచ్చబండ పైన వాదనంత అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత ఏటి నీటిలోని జాబిలంత జాబిలి ఏట ఏట వచ్చే జాతరంత జాతర ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు టూ మచ్
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంతా ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత
బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు.. లవ్స్ యు లవ్స్ యు సో మచ్
Cha Vadiki Na Meedha Preme Ledhu He Doesn't Love Me You Know No.. He Loves You He Loves You Soo Much Avuna ..Entha ? Entha Ante...
Aa.. Modhatisari Nuvu Nannu Chusinappudu Kaliginatti Kopamantha Modhatisari Nenu Matladinappudu Periginatti Dveshamantha
Modhatisari Neeku Muddu Pettinappudu Jarigantti Dhoshamantha Chivarisari Neeku Nijam Cheppinappudu Theerinatti Bharam Antha Ohh.. Inka..
Thella Thellavare Palleturilona Allukunna Velugantha Pilla Lega Dhuda Notikantukunna Aavu Pala Nurugantha Oh Challa Buvva Lona Nanchukuntu Thina Avakaya Karam Antha Pelli Idukochi Thulliyaduthunna Aadapilla Korikantha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You So Much..
Andhamaina Nee Kaali Kindha Tirige Nelakunna Baruvantha Neeli Neeli Nee Kalla Lona Merise Ningi Kunna Vayasantha Challa Naina Nee Swasa Lona Thodige Gaalikunna Gathamantha Churru Manna Nee Chopu Lona Yegase Nippulanti Nijamantha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You So Much..
Panta Cheluvulone Jeevamantha Gantasala Paata Bhaavamantha Pandagavachina Pabbamochina Vantasalaloni Vasanantha Kumbakarnudi Nidhara Antha Anjaneyudi Ayuvantha Krishna Murthy Lo Leelalantha Ramalaali Antha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You So Much..
Pachi Vepapulla Chedhu Antha Chedhu Rachabanda Paina Vadhanantha Ardhamaina Kakapoina Bhakthi Kadilina Vedhamantha Yeti Neeti Lona Jabilantha Yeta Yeta Vache Jathara Antha Eka Pathralo.. Naatakalalo Naatu Golalantha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You So Much..
Allari Ekuvaithe Kanna Thalli Vesey Mottikaya Chanuvantha Jallu Padda Vela Pongi Pongi Poose Matti Pula Viluvantha Bikku Bikku Mantu Pariksha Raase Pillagadi Bedhurantha Lakshamandhinaina Savalu Chese Aatagadi Pogarantha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You Too Much..
Entha Dhaggaraina Niku Naku Madhya Unna Anthuleni Dhuram Antha Entha Cheruvaina Nuvu Nenu Kalisi Cheraleni Thiram Antha Entha Orchukunna Nuvu Naku Chese Gnapakala Gayam Antha Entha Gayam Aina Hai Gane Marche Na Thippi Sneham Antha
Baby He Loves You.. Loves You.. Loves You So Much.. Baby He Loves You.. Loves You.. Loves You So Much..
