Song: My Love Is Gone
Movie: Aarya 2
Music: Devi Sri Prasad
Singers: Ranjith
Lyricist: Chandrabose
Cast: Allu Arjun, Kajal Agarwal
Label: Sony Music South
Year: 2011
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ పోయే పొయే లడికీ పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంతొ బాగుందే మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంతొ బాగుందే మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
హానెస్టు గుండే పనిలేదే ద బెస్టుగుండే పనిలేదే హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మార్చే పనిలేదే కేరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్ తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Poye Poye Love Ey Poye Pothe Poinde Its Gone Its Gone Its Gone My Love Is Gone Poye Poye Ladki Ey Poye Pothe Poinde Its Gone Its Gone Its Gone My Love Is Gone
Velugantha Aaripoye Kadha Maaripoye Ika Cheekatentho Baagunde Velugantha Jaaripoye Nannu Veedipoye Ika Votamentho Baagunde My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Ey Gallaas Pagilipothunde Golusu Virigipothunde Gulabi Ralipothunde Love Pothe Poinde Sarassu Endipothunde Sogassu Virigipothunde Manishi Life E Pothunde Love Pothe Poinde
Thalanoppi Paaripoye Shrama Teeripoye Ika Shoonyamentho Baagunde Madhinoppi Aagipoye Pedavi Aagipoye Ika Mounamentho Baagunde My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
Honest Ga Unde Paniledhe The Best Ga Unde Paniledhe Habits Maarche Paniledhe Em Maarche Paniledhe
Chemistry Kalise Paniledhe Career Mariche Paniledhe Care Of Telipe Paniledhe Caring Tho Paniledhe
Preminchi Gelichinollu Shaadi Jariginollu Illallona Miguluthaare Love Chesi Odinodu Lokaaneluthadu History Lona Veluguthaade
My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone
