Song: Konte Chooputho
Movie: Ananthapuram 1980
Music: James Vasanthan
Singers: Belly Raj, Deepa Mariam
Lyricist: Vennelakanti
Cast: Jai, Swathi
Label: Sony Music South
Year: 2003
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్న కవితా ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కలలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడనే నువ్వుంటే చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్న కవితా ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
Konte Chooputho Nee Konte Chooputho Naa Manasu Mellagaa Challagaa Dochaave Chinni Navvutho Okka Chilipi Navvutho Yedo Maayajesi Anthalone Mounamelane
Konte Chooputho Nee Konte Chooputho Naa Manasu Mellagaa Challagaa Dochaave Chinni Navvutho Okka Chilipi Navvutho Yedo Maayajesi Anthalone Mounamelane
Maataraani Mounam Manase Thelipe Yeda Chaatumaatu Gaanam Kanule Kalipe Eevela Kallu Raase Nee Kallu Raase Okka Chinni Kavitha Premenemo Adi Chadivinappudu Naa Pedavi Chappudu Tholipaate Naalo Palikinadi
Pagale Reyaina Yugame Kshanamaina Kaalam Neethoti Karagani Andani Jaabilli Andina Eevela Ee Doora Dooraalu Tharagani Odilo Vaalaalanunnadi Voddani Siggaaputhunnadi Thadabadu Gundelalo Momaatamidi
Konte Chooputho Nee Konte Chooputho Naa Manasu Mellagaa Challagaa Dochaave Chinni Navvutho Okka Chilipi Navvutho Yedo Maayajesi Anthalone Mounamelane
Kallalo Nidrinchi Kalane Mudrinchi Madilo Dooraavu Chilipiga Ninne Aasinchi Ninne Swaasinchi Neeve Nenantu Thelupagaa Choopulu Ninne Pilichene Naa Oopiri Neekai Nilichene Chaavuku Bhayapadane Nuvvunte Chentha
Kallu Raase Nee Kallu Raase Okka Chinni Kavitha Premenemo Adi Chadivinappudu Naa Pedavi Chappudu Tholipaate Naalo Palikinadi Maataraani Mounam Manase Thelipe Yedha Chatumaatu Gaanam Kanule Kalipe Eevela
Kanti Chooputho Nee Kanti Chooputho Naa Manasu Mellagaa Challagaa Dochaave Chinni Navvutho Okka Chilipi Navvutho Yedo Maayajesi Anthalone Mounamelane