Govindha Govindha Song Lyrics Telugu & English - Adavi Ramudu

Govindha Govindha Song Lyrics Telugu & English - Adavi Ramudu
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Govindha Govindha Song Lyrics
Govindha Govindha Adavi Ramudu KV Mahadevan Shreya Ghoshal, Karthik Bhuvana Chandra Prabhas, Kajal Aggarwal Aditya Music 2004 _BMw_mVJMl4

గోవింద గోవింద బాగుంది గురి విందా
గోవింద గోవింద బాగుంది గురి విందా
ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద
సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద

బాగుందా బాగుందా ఏమైనా బాగుందా
బాగుందా బాగుందా ఏమైనా బాగుందా
జాలయిన లేదా నీకు బోలో గోవింద
అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా

అల్లరి కళ్ళు వెన్నల వొళ్ళువలలే వేస్తుంటే
ఒంటరి పాప జంట కి రాకమనసే ఆగేనా
తన్నుకు వోచే తుంటరి తాపం
తొందర పెడుతుంటే
సిగ్గు అవుతున్న దబ్బర పాపా
ప్రియుడా తప్పేనా

ఏయ్ దరికి వోచే వరం ఇస్తే
వరసలు కలిపేసాయినా
వ్యవహారం ముదురిందో అన్ని రద్దే చేయనా
విరహాల సుడి లో పడి వున్న
నిను వొదలను పిల్ల ఏదేమయిన
బాగుందా బాగుందా
హ బాగుంది గురి విందా

పచ్చని సొగసు వెచ్చని వయసు
పద పద మంటున్న
చిచ్చులు రేపే మగసిరి ధాటికి
భయపడుతూ వున్నా
చక చాకలాడే నడుముని చూసి చితే అవుతున్నా
జంటకు చేరి మాధనుడి జండా ఎగరేసేయమన

అరా కేజీ అందాన్ని అరువిచేస్తే రాజా
తిరగేసి మారగేసే మురిపించేయన రోజా
నీ మాట వింటే అవునంటే
ఎగరేసుకు పోవ నీ వెనువెంటే

గోవింద గోవింద బాగుంది గురి విందా
ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద
సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద

బాగుందా బాగుందా ఏమైనా బాగుందా
జాలయిన లేదా నీకు బోలో గోవింద
అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా


Govindha Govindha Bagundhi Guri Vindhaa
Govindha Govindha Bagundhi Guri Vindhaa
Emnaluu Dhachesthuna Gutte Govindha
Sye Ante Sala Sala Mana Sigge Govindha

Bagundha Bagundha Emayina Bagundha
Bagundha Bagundha Emayina Bagundha
Jalayina Ledha Neeku Bolo Govindha
Ammayi Kalavara Padithe Kuduperechindhaa

Allari Kallu Venala Vollu
Vallale Vesthunte
Ontari Paapa Janta Ki Raka
Manase Agenaa
Peluku Voche Thuntari Dhagam
Thondhara Peduthunte
Siggu Avuthuna Dhabbara Papa
Priyuda Thapena

Ey Dhariki Voche Varam Isthe
Varasalu Kalipe Sayina
Vyavaram Mudhurindho
Ani Nene Cheptha
Virahala Sudi Lo Padi Vuna
Ninu Vodhalanu Pilla Adhemayina
Bagundha Bagundha
Ha Baagundhi Gurivinda

Pachani Sogasu Vechani Vayasu
Padha Padha Mantuna
Chichulu Repe Magasiri Dhatiki
Bayapaduthu Vunaa
Chaka Chakalade Nadumuni Chusi
Chithe Avuthunaa
Jantaku Cheri Madhanudi Janda
Egareseymana

Ara Kg Andhani Aruvichesthe Rajaa
Thiragese Maragese
Muripincheyana Rojaa
Nee Mata Vinte Avunate
Egaresuku Pova Nee Venuvente

Govindha Govindha Bagundhi Guri Vindhaa
Emnaluu Dhachesthuna Gutte Govindha
Sye Ante Sala Sala Mana Sigge Govindha

Bagundha Bagundha Emayina Bagundha
Jalayina Ledha Neeku Bolo Govindha
Ammayi Kalavara Padithe Kuduperechindhaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.