Song: Govindha Govindha
Movie: Adavi Ramudu
Music: KV Mahadevan
Singers: Shreya Ghoshal, Karthik
Lyricist: Bhuvana Chandra
Cast: Prabhas, Kajal Aggarwal
Label: Aditya Music
Year: 2004
గోవింద గోవింద బాగుంది గురి విందా గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద
బాగుందా బాగుందా ఏమైనా బాగుందా బాగుందా బాగుందా ఏమైనా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా
అల్లరి కళ్ళు వెన్నల వొళ్ళువలలే వేస్తుంటే ఒంటరి పాప జంట కి రాకమనసే ఆగేనా తన్నుకు వోచే తుంటరి తాపం తొందర పెడుతుంటే సిగ్గు అవుతున్న దబ్బర పాపా ప్రియుడా తప్పేనా
ఏయ్ దరికి వోచే వరం ఇస్తే వరసలు కలిపేసాయినా వ్యవహారం ముదురిందో అన్ని రద్దే చేయనా విరహాల సుడి లో పడి వున్న నిను వొదలను పిల్ల ఏదేమయిన బాగుందా బాగుందా హ బాగుంది గురి విందా
పచ్చని సొగసు వెచ్చని వయసు పద పద మంటున్న చిచ్చులు రేపే మగసిరి ధాటికి భయపడుతూ వున్నా చక చాకలాడే నడుముని చూసి చితే అవుతున్నా జంటకు చేరి మాధనుడి జండా ఎగరేసేయమన
అరా కేజీ అందాన్ని అరువిచేస్తే రాజా తిరగేసి మారగేసే మురిపించేయన రోజా నీ మాట వింటే అవునంటే ఎగరేసుకు పోవ నీ వెనువెంటే
గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద
బాగుందా బాగుందా ఏమైనా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా
Govindha Govindha Bagundhi Guri Vindhaa Govindha Govindha Bagundhi Guri Vindhaa Emnaluu Dhachesthuna Gutte Govindha Sye Ante Sala Sala Mana Sigge Govindha
Bagundha Bagundha Emayina Bagundha Bagundha Bagundha Emayina Bagundha Jalayina Ledha Neeku Bolo Govindha Ammayi Kalavara Padithe Kuduperechindhaa
Allari Kallu Venala Vollu Vallale Vesthunte Ontari Paapa Janta Ki Raka Manase Agenaa Peluku Voche Thuntari Dhagam Thondhara Peduthunte Siggu Avuthuna Dhabbara Papa Priyuda Thapena
Ey Dhariki Voche Varam Isthe Varasalu Kalipe Sayina Vyavaram Mudhurindho Ani Nene Cheptha Virahala Sudi Lo Padi Vuna Ninu Vodhalanu Pilla Adhemayina Bagundha Bagundha Ha Baagundhi Gurivinda
Pachani Sogasu Vechani Vayasu Padha Padha Mantuna Chichulu Repe Magasiri Dhatiki Bayapaduthu Vunaa Chaka Chakalade Nadumuni Chusi Chithe Avuthunaa Jantaku Cheri Madhanudi Janda Egareseymana
Ara Kg Andhani Aruvichesthe Rajaa Thiragese Maragese Muripincheyana Rojaa Nee Mata Vinte Avunate Egaresuku Pova Nee Venuvente
Govindha Govindha Bagundhi Guri Vindhaa Emnaluu Dhachesthuna Gutte Govindha Sye Ante Sala Sala Mana Sigge Govindha
Bagundha Bagundha Emayina Bagundha Jalayina Ledha Neeku Bolo Govindha Ammayi Kalavara Padithe Kuduperechindhaa
