Song: Deepali
Movie: Rebel
Music: Raghava Lawrence
Singers: Karthik, Priya Himesh, Divya
Lyricist: Ramajogayya Sastry
Cast: Prabhas, Thamanna
Label: Aditya Music
Year: 2015
ఆకుల్ మనసు చాలా మంచిది అక్కని బాగా చూసుకుంటారు
చెప్పలేని ఆనందం హొ.. గుప్పుమంది గుండెలోనా అందమైన ప్రేమ లోకం హొ... నేల మీద పోల్చుకున్న
పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి యెద పండె వెలుగల్లే తొలి దీవాలి కలిసింది నీలా దీపాలి.. దీపాలి దీపాలి చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోన
హ అ అ అ మనలోకం మనదంటు ఒదిగుంటె ఎవరికివారె జగమంత మనవారె అనుకుంటె పరులే లేరె
ఒకటే కొమ్మ పువ్వులు ఎన్నో ఒకటే సంద్రం అలలెన్నో అణువణువు మన ప్రాణం అందరికోసం నలుగురిలొ చుడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి.. దీపాలి హా... దీపాలి చెప్పలేని ఆనందం హోయ్ గుప్పుమంది గుండెలోన
హ అ అ అ ప్రియమైన భందంలా పిలిచింది నన్నీచోటు ఒహొ ఒహొ ఒ ఒ ఇటుగానెవచ్చాకె తెలిసింది నాలొ లోటు హ అ అ అ
చూడని కల అహ నిజమై ఇల అహ మార్చేసిందీ నన్నునీల అరె నిన్న అటు మొన్న మనసేమన్నా ఇకపైన ప్రతి అడుగు నీ జతలోన అని నీతొరాన దీపాలి.. దీపాలి హ అ అ అ దీపాలి హొ ఒ ఒ దీపాలి హ అ అ అ దీపాలి
Uncle Manasu Chala Manchidi Akkani Bhaga Choosukontaru
Cheppaleni Aanandam Guppumandi Gundelona Andamaina Devalokam Nelameeda Polchukunna
Pedavullo Chirunavvai Merise Holi Yedapande Velugalle Tholi Diwali Kalisindi Neela Deepali Deepali Deepali.. Cheppaleni Aanandam Guppumandi Gundelona
Manalokam Manadantu Odhigunte Evariki Vaare Jagamantha Manavaare Anukunte Parule Lere
Okate Komma Poovulu Enno Okate Sandram Alalenno Anuvanuvu Mana Pranam Andarikosam Nalugurilo Choodali Mana Santhosham Ee Mataku Roopam Deepali Deepali. Deepali Cheppaleni Aanandam Guppumandi Gundelona
Priyamaina Bandham La Pilichindi Nannu Chotu Itu Gane Vachake Thelisindi Naalo Lotu
Chudani Kala Nijamai Ila Marchesindi Nanu Neela Arey Ninna Atu Omnna Varasemanna Ikapaina Prathi Adugu Ni Jatha Lona Ani Neetho Rana Deepali Deepali... Deepali... Ho Deepali... Deepali...
