Song: Niharika Niharika
Movie: Oosaravelli
Music: Devi Sri Prasad
Singers: Vijay Prakash, Neha Bhasi
Lyricist: Ananth Sriram
Cast: NTR, Tamannah
Label: Aditya Music
Year: 2011
KSPenmpztYAఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరికా నిహారిక నిహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక
నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డానంటా అంతే నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక
రెండు రెప్పలు మూత పడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే
రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్నమాటెందుకో..! ఒక్కసారి నా చెంతకొచ్చినావో నిన్నింక వదులుకోను చెయ్యందుకో
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక
నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉందీ నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉందీ
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉందీ
జీవితానికివ్వాళే చివరిరోజు అన్నట్టూ మాటలాడుకున్నాముగా ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకేన్నో గుర్తుకొచ్చేనే వింతగా
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక ఓ నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరికా నిహారిక నిహారిక నువ్వయ్యానిక
Oo Niharika Niharika Nuvve Naa Dhaarika Naa Dhaarika Niharika Niharika Nuvve Nenika
Oo Niharika Niharika Nuvve Naa Korika Naa Korika Niharika Niharika Nuvvayyaanikaa
Nuvve Nuvve Kaavaali Nuvve Nuvve Kaavaali Antondhi Naa Praaname Nuvve Nuvve Raavaali Nuvve Nuvve Raavaali Antondhi Naa Hrudhayame
Oo Niharika Niharika Nuvve Naa Dhaarika Naa Dhaarika Niharika Niharika Nuvve Nenika
Neepai Ishtamenthundho Maate Cheppalenu Ninne Ishtapaddaanantaa Anthe
Naakai Inni Cheyyaalani Ninnem Korukonu Naatho Eppudu Untaanante Chaalanthe
Oo Niharika Niharika Nuvve Naa Dhaarika Naa Dhaarika Niharika Niharika Nuvve Nenika
Rendu Reppalu Mootha Padavugaa Nuvvu Dhaggarunte Rendu Pedhavulu Therachukovugaa Nuvvu Dhooramaithe
Rendu Chethulu Oorukovugaa Nuvvu Pakkanunte Rendu Adugulu Veyyalenugaa Nuvvu Andhanante
Iddharokkatayyaaka Okka Chota Unnaaka Rendu Annamaatendhuko..! Okkasaari Naa Chenthakochhinaavo Ninninka Vadhulukonu Cheyyandhuko
Oo Niharika Niharika Nuvve Naa Dhaarika Naa Dhaarika Niharika Niharika Nuvve Nenika
Nuvvu Enthagaa Thappi Chesinaa Oppulaage Undhee Nuvvu Enthagaa Haddhu Dhaatinaa Muddhugaane Undhee
Nuvvu Enthagaa Thittiposinaa Theeyatheeyagundhee Nuvvu Enthagaa Bettu Choopinaa Haayigaane Undhee
Jeevithaanikivvaale Chivari Roju Annattu Maatalaadukunnaamugaa Enni Maatalauthunnaa Kottha Maatalinkenno Gurthukochhene Vinthagaa
Oo Niharika Niharika Nuvve Naa Dhaarika Naa Dhaarika Niharika Niharika Nuvve Nenika
Oo Niharika Niharika Nuvve Naa Korika Naa Korika Niharika Niharika Nuvvayyaanikaa