Eeroje Telisindi Song Lyrics Telugu & English - Idiot - 2002

Eeroje Telisindi Song Lyrics Telugu & English - Idiot - 2002 - Ravi Teja
Eeroje Telisindi Idiot Chakri Kousalya Kandikonda Ravi Teja, Rakshita Aditya Music 2002 wEL5dwdhIBs

లల లల లలా
ఈరోజే తెలిసింది
నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది
మదిపై మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి
ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా
ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా
నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా

ఈరోజే తెలిసింది
నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది
మదిపై మల్లెల వాన

కన్నులలోనా వెన్నెలలోనా
నీ రూపు తోచే
ఊహలలోనా ఊసులలోనా
నీ ఆశలే నాలో నీ బాసలే

తొలిసారిట సిగ్గేస్తుంది
మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడు తడిమేస్తోంది
తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై నాలో అనుబంధమై
నీ ప్రేమ నను చేరి వణికించెరా

ఈరోజే తెలిసింది
నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది
మదిపై మల్లెల వాన

ఏయ్ ఎంటలా చూస్తున్నావ్
సిగ్గేస్తుంది దగ్గరికి రావోద్దు
ప్లీజ్ చంటి నిన్నే అరె

ఉదయించే అరుణం నేనై
నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై
నిను తాకనా నీలో సడి చేయనా

పని చేస్తే పక్కన చేరి
సందడి చేస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ
నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై
నీ ప్రేమా కనువిందు పండించెరా

ఈరోజే తెలిసింది
నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది
మదిపై మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి
ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా
ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా
నను చేరే పన్నీరువా
నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా

చంటి ప్లీజ్ ఛీ


Lala Lala Lalaa
Eeroje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa

Naa Oopiritho Jeevincheti
O Chanti I Love You Raa
Ninne Thalachi Nanne Marichaa
O Kannaa I Love You Raa

Kanu Raalche Kanneeruvo
Nanu Chere Panneeruvo
Nee Edhachaatu Valapentho
Telisindhiraa

Eeroje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa

Kannulalonaa Vennelalonaa
Nee Roopu Thochi
Oohalalonaa Oosulalonaa
Nee Aashale, Naalo Nee Baasale

Tholisaariga Siggesthundhi
Moggesthundhi Thanuvanthaa
Apudapudoo Thadimesthondhi
Thadipesthondhi Madhuvula Vaanaa
Aanandhamai Naalo Anubandhamai
Nee Prema Nanu Cheri Muripincheraa

Eeroje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa

Eyy Entalaa Choosthunnaa
Siggesthundhi Daggariki Raavoddu
Please Chanti Ninne Arre

Udayinche Arunam Nenai
Ninu Cherukonaa
Vikasinche Kusumam Nenai
Ninuthaakanaa, Neelo Sadicheyanaa

Panichesthe Pakkana Cheri
Sandadi Chesthu Gusagusale
Padukunte Allari Chesthu
Nanu Laagesthu Tuntari Kalale
Sangeethamai Naalo Santoshamai
Nee Prema Kalalenno Pandincheraa

Eeroje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa

Naa Oopiritho Jeevincheti
O Chanti I Love You Raa
Ninne Thalachi Nanne Marichaa
O Kannaa I Love You Raa

Kanu Raalche Kanneeruvo
Nanu Chere Panneeruvo
Nee Edhachaatu Valapentho
Telisindhiraa

Chanty.. Please Chi