Song: Evevo Kalale
Movie: Genius
Music: Joshua Sridhar
Singers: Shweta Mohan
Lyricist: Ananth Sriram
Cast: Madhavan, Rema sen, Abbas
Label: Aditya Music
Year: 2012
a23Oi2SSd08ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే
నువ్వే నా ముందరుంటే చాలు కల నిజమై నన్ను చేరుతుంది నువు పక్కనుంటే చాల ు కధలా బతుకు సాగుతుంది నీతో మాటలాడుతుంటే నిమిషంలో రోజు పూర్తయింది నువు మాటలాడకుంటే నిమిషం ఓ రోజు లాగ ఉంది
నీకు తెలియాలి నాలోన జరిగే ఇది అని అంటోంది నా ప్రాణమే నీకు తెలిపేందుకేంచేయగలదో మరి తన భాషేమో ఈ మౌనమే ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే
పెదవికి తెలియదు వేరే పలుకును ఒక నీ పేరే హృదయము అడగదు వేరే నిను కోరే కోరే పాదము వెతకదు వేరే తను కదులును కద నీ దారే మనసుకు నచ్చదు వేరే నీ తీరే తీరే
నీపై కోపమొస్తే నన్ను నేనె తిట్టుకుంటునే ఉంట నువు నవ్వుతుంటే నాకు నేనె ముద్దుపెట్టుకుంట దూరం నుంచి నిన్ను చూసుకుంటూ మురిసిపోతూనే ఉంట నువ్వు చేరువైతే సిగ్గు పడుతుంటా...
వెలుతురు అంటే ఇష్టం హో... అది నిను చూపుతూ ఉంది ఎపుడు ఆ చూపులనే యద కావాలంది చీకటి అంటే ఇష్టం నిను గురుతుకు తెస్తూ ఉంది ఎపుడు ఆ గురుతులలో మది ఉంటా.నంది
నాకు నువ్వు తప్ప ఎవరున్నా తీర్చలేరు నీ లోటు నువ్వు సొంతమైతే చింతలేదు వందయేళ్ళ పాటు నాలో నీకు తప్ప ఎవరికీ నే ఉంచలేదులే చోటు నిను వీడి నేను ఉండలేనంటూ...
Evevo Kalale Kalale Kalalona Nuvve Nuvve Ennenno Kadhale Kadhale Kadhalanni Neeve Neeve Evevo Kalale Kalale Kalalona Nuvve Nuvve Ennenno Kadhale Kadhale Kadhalanni Neeve Neeve
Nuvve Naa Mundharunte Chaalu Kala Nijamai Nannu Cheruthundhi Nuvu Pakkanunte Chalu Kathala Bathuku Saaguthundhi Neetho Maatalaaduthunte Nimushamlo Roju Poorthayindhi Nuvu Maatalaadakunte Nimusham O Rojulaaga Vundhi
Neeku Theliyaali Naalona Jarige Idhi Ani Antundhi Naa Praname Neeku Thelipendhukem Cheyagaladho Madhi Thana Bashemo Ee Mouname Evevo Kalale Kalale Kalalona Nuvve Nuvve Ennenno Kadhale Kadhale Kadhalanni Neeve Neeve
Pedhaviki Theliyadu Vere Palukunu Oka Nee Pere Hrudhayamu Adagadhu Vere Ninu Kore Kore Paadhamu Vethakadhu Vere Thanu Kadhulunu Kadha Nee Dhaare Manasuki Nachadu Vere Nee Theere Theere
Neepai Kopamosthe Nannu Nene Thittukuntu Ne Vunta Nuvu Navvuthunte Naaku Nene Muddhu Pettukunta Dhooram Nunchi Ninnu Choosukuntu Murisipothu Ne Vunta Nuvu Cheruvaithe Siggu Paduthunta...
Veluthuru Ante Ishtam Ho Adhi Ninu Chooputhu Vundhi Epudu Aa Choopulani Yadha Kaavaalandhi Cheekati Ante Istham Ninu Guruthuku Thesthu Vundhi Epudu Aa Guruthulalo Madhi Vuntanandi
Naaku Nuvvu Thappa Evvarunna Theerchaleru Nee Lotu Nuvu Sonthamaithe Chintha Ledhu Vandha Yella Paatu Naalo Neeku Thappa Evariki Nenuncha Ledhu Ye Chotu Ninu Veedi Nenu Vundalenantu
